E-Paper
Advertisement

Delhi Liquor scam | ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ పిలుపు.. ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్!

Delhi Liquor scam | సంక్రాంతి పండగ వేళ బిఆర్ఎస్ అధినేత కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజకు కావాలని కవితకు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది.

మంగళవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇంతకుముందు కూడా రెండు సార్లు కవిత ఈడీ విచారణకు హాజరైంది.

Advertisement

లిక్కర్ స్కాం కేసులో మార్చి 2023లో కవితను 3 రోజుల పాటు ఈడీ విచారణ చేసింది. అయితే లోక్ సభ ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉండగా.. కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బే తగిలేలా ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×