E-Paper
Advertisement

Uddhav Thackeray | ‘మాదే నిజమైన శివసేన’.. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఠాక్రే!

Uddhav Thackeray | మహారాష్ట్రలో శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారం అంత ఈజీగా తేలేలా లేదు. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ వర్గానికి అనుకూలంగా వచ్చింది. తాజాగా సోమవారం.. శివసేన మాజీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే.. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

పార్టీ నిబంధనల ప్రకారం.. ఏక్ నాథ్ షిండ్ వర్గం నాయకులదే అసలైన శివసేన అని జనవరి 10న స్పీకర్ రాహుల్ నార్వేకర్ ప్రకటించారు. అలాగే గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా నిబంధనల ప్రకారం చెల్లదని స్పీకర్ చెప్పారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి షాక్ తగిలింది.

Advertisement

”షిండే వర్గం ఇచ్చిన ఆదేశాలపై అసెంబ్లీ స్పీకర్ తన నిర్ణ యం తీసుకున్నారు, తన నిర్ణయంతో స్పీకర్.. సుప్రీం కోర్టుని అవమానపరిచారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు,” అని ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

”స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయితే పార్టీ నిబంధనల ప్రకారం.. మమల్ని సస్పెండ్ చేయాలి.. మరి అలా ఎందుకు జరగలేదు,” అని ఠాక్రే ప్రశ్నించారు. అందుకే స్పీకర్ నిర్ణయంపై స్టే విధించాలని ఆయన సుప్రీం కోర్టు పిటీషన్‌లో కోరారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×