E-Paper
Advertisement

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి
Advertisement

Bhadrachalam: ఎగువ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటమట్టం 53 అడుగల చేరువలో ఉంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు.. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో సముద్రంలోకి 13.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీలోని కోనసీమ గ్రామాలు ఇంకా గోదావరి వరద ముంపులోనే ఉన్నాయి. గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంకవాసులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. దీంతో వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించి పరిశీలించారు. విలీన మండలాల్లో పర్యటించిన మంత్రులు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×