E-Paper
Advertisement

CPI Narayana : సీబీఐ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలి..

CPI Narayana : సీబీఐ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలి..
Advertisement

CPI Narayana : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుంచి సీబీఐ తీసుకుంటున్న వివరణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీపీఐ నారాయణ విజ్ఞప్తి చేశారు. విచారణను లైవ్ ద్వారా ప్రసారం చేయాలని దర్యాప్తు సంస్థలను ఆయన కోరారు. ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నారాయణ ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ప్రత్యక్ష విచారణలు చేస్తుందని.. సీబీఐ విచారణను ప్రత్యక్షప్రసారం చేయడంలో ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×