E-Paper
Advertisement

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. 95వ రోజు..

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. 95వ రోజు..
Advertisement

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 95వ రోజుకు చేరుకుంది. ఉదయం రాజస్థాన్ బుండి జిల్లాలో బల్దేవ్‌పుర గ్రామంలో ప్రారంభమైంది. బల్దేవ్ పుర గ్రామం నుంచి సుమారు 30 కిలో మీటర్లు నడిచేలా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు రాహుల్ 8 రాష్ట్రాల్లో 40 జిల్లాను తన పాదయాత్ర ద్వారా కవర్ చేశారు. రోజు రోజుకు రాహుల్ యాత్రకు మద్దతు పెరుగుతోంది. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. రాహుల్ యాత్రకు జర్నలిస్టులు, సామాజిక వేత్తలు సంఘీభావం తెలుపుతూ యాత్రలో భాగం అవుతున్నారు

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×