E-Paper
Advertisement

Beerla Ilaiah: బీఆర్ఎస్ పార్టీపై బాంబ్ పేల్చిన బీర్ల ఐలయ్య.. కేటీఆర్‌ను పని ఖతం..!

Beerla Ilaiah: బీఆర్ఎస్ పార్టీపై బాంబ్ పేల్చిన బీర్ల ఐలయ్య.. కేటీఆర్‌ను పని ఖతం..!
Advertisement

Beerla Ilaiah: కేటీఆర్, హరీష్‌రావు పై బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ చీకటి ఓప్పందాలు మోత్తం మాకు తెలుసని అన్నారు. కేటీఆర్, హరీష్‌రావు కేంద్రంలోని మోదీ, అమిత్ షాల ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. కేంద్రం తరహాలోనే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని, కావాలన మీ అవయవాలను అమ్మేసి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారని అన్నారు.

Also Read: Power Complaints: మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా.. వెంటనే ఇలా చేయండి?

తెలంగాణలో 8 ఎంపీ సీట్లు..

Advertisement

కేద్రం ప్రభుత్వం ఆనాటి నుండి ఉన్న ప్రభత్వ సంస్థలను నేడు ప్రైవేటు వ్యక్తుల ఇస్తున్నారని అన్నారు. ఇటు కేటీఆర్ ని తొక్కుకుంటూ అటు బీజేపీ పార్టీకి సపోట్ చేస్తున్రారని ఫైర్ అయ్యారు. నేడు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలవడం వెనుక వారి అంతర్గత వ్యవహరం ఉందని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో కేటీఆర్ హరీష్ రావు బీజేపీ పార్టీలోకి వెళ్లడం ఖాయమని బీర్ల ఐలయ్య విమర్శించారు.

Advertisement

Also read: Minor Driving: పిల్లలపై ప్రేమతో ఇలా చేస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడినట్టే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×