E-Paper
Advertisement

బాల్క సుమన్‌ని మెంటల్ హస్పిటల్లో చేర్పించండి: మెట్టు సాయికుమార్!

బాల్క సుమన్‌ని మెంటల్ హస్పిటల్లో చేర్పించండి: మెట్టు సాయికుమార్!
Advertisement

Mettu Sai Kumar: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం పై ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్క సుమన్‌ను వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేయించాలని ఎద్దేవా చేశారు. అసాంగిక శక్తిగా బాల్కసుమన్ తన కడుపులో ఉన్న మంటని బైట పెట్టారని అన్నారు. గతంలో ఏంపీగా పనిచేసిన ఆయన ప్రభుత్వ సంస్థలను ద్వసం చేయండి అని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. చెన్నూరు పట్టనానికి మీరు శని అని అన్నారు. రానున్నకాలంలో ప్రజలు నీకు కచ్చితంగా బుద్ది చెపుతారని అన్నారు.

Also Read: పండుగ సందర్భంగా.. నకిలీ యాప్‌లతో కేటుగాళ్ల కొత్త దందా..!

చరణ్ కౌశిక్ యాదవ్..

Advertisement

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరికలకు కాంగ్రెస్ భయపడదని కాంగ్రెస్ పార్టీ నేత చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. సుమన్ సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రూ.21,000 కోట్ల రుణమాఫీ చేసిందని, దేనికైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లతో ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించినా మారకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగోట్టకుండా రానుకన్న కాలంలో నీకు ఖచ్చితంగా బుద్ది చెప్తామని ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: అమెరికా గడ్డపై వేప పుల్లకు యమా క్రేజ్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×