E-Paper
Advertisement

Bandi Sanjay : బండి‌ సంజయ్‌పై కేసు నమోదు చెయ్యండి.. కరీంనగర్‌ ఏసీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు..

Bandi Sanjay : బండి‌ సంజయ్‌పై కేసు నమోదు చెయ్యండి.. కరీంనగర్‌ ఏసీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు..
Advertisement
Bandi Sanjay latest news(

Bandi Sanjay latest news(Political news today telangana):

కరీంనగర్ ఎంపీ‌ బండి‌ సంజయ్‌పై కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు.. కరీంనగర్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

Advertisement

బండి సంజయ్ ఏ ఆధారాలతో మాట్లాడారో.. తేల్చాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆధారాలు ఉంటే, కుట్ర తెలిసికూడా బయటపెట్టనందుకు.. బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఆధారాల్లేకుండా మాట్లాడినా.. బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలంటున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×