E-Paper
Advertisement

Bandi Sanjay : రఘునందన్‌ కామెంట్స్ ఎఫెక్ట్.. బండి సంజయ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..

Bandi Sanjay : రఘునందన్‌ కామెంట్స్  ఎఫెక్ట్.. బండి సంజయ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..
Advertisement

Bandi Sanjay news today(Political news in telangana) : కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంద కోట్లు యాడ్స్ ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణల ఆధారంగా విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కరీంనగర్ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోహన్ సింగ్ కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు.

సోమవారం ఢిల్లీలో బండి సంజయ్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పుస్తెలు అమ్మిన బండి సంజయ్ కు ఇప్పుడు వంద కోట్ల యాడ్స్ ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని సీఆర్పీసీ 161 కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే బండి సంజయ్ పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×