E-Paper
Advertisement

CM Revanth: రూటు మార్చిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఎప్పటినుంచంటే..!

CM Revanth: రూటు మార్చిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఎప్పటినుంచంటే..!
Advertisement

CM Revanth: డిసెంబర్‌ 1 నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి అంశాల్లో గణనీయ పురోగతి సాధించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభత్వం.

డిసెంబర్‌ 7 వరకు సీఎం జిల్లాల టూర్‌
ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం తెలిపారు. ఒకటో తేదీన నారాయణపేట జిల్లా మక్తల్‌ నుంచి సీఎం జిల్లాల పర్యటనలు ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 7వ తేదీ వరకు ఈ పర్యటనలు కొనసాగి, ప్రతి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించబడతాయి.

Advertisement

జిల్లాల పర్యటనల్లో పలు ప్రారంభోత్సవాలు..
పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సీఎం టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాల పర్యటనల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు బహిరంగ సభల్లోనూ సీఎం పాల్గొంటారు.

Also Read: వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల వేటకు రెడీ అయిన రేవంత్ సర్కార్

Advertisement

డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌
డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ 2047ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. జిల్లా పర్యటనల కంటే ముందు.. సీఎం వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×