// // Fee Reimbursement: ఏపీ ఫీజు బకాయిలపై సీఎం రేవంత్ కామెంట్స్! -->
E-Paper
Advertisement

ఏపీ ఫీజు బకాయిలపై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్!

ఏపీ ఫీజు బకాయిలపై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Fee Reimbursement: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పదివేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయని అన్నారు. ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ పై ఆర్ కృష్ణయ్య, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నూటికి నూరు శాతం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించాలని అన్నారు.

గత ప్రభుత్వం ఎగవేతలే..

నవ్వితే నాకేటి సిగ్గు అన్నట్టుగా బిజెపి నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ ఎగవేతల వల్లే రీయంబర్స్మెంట్ ఆర్థిక భారంగా మారిందని, ఇకనుంచి ప్రతి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఏ ఏడాదిది ఆ ఏడాదే చెల్లిస్తామని సీఎం తెలిపారు. అడ్వాన్సుగా బ్యాంకు ఖాతాల్లో పెడుతునన్నాం అని, ఇక నుండి ప్రతి సంవత్సరానికి రూ.2400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సీఎం రేవంత్ తెలిపారు.

Advertisement

Also Read: భార్యను కత్తితో బెదిరించి.. ఒంటికి నిప్పు అంటించుకున్న భర్త!

ఇక పై భవిష్యత్తులో..

క్రమం తప్పకుండా ఇకనుంచి ఫీజు రీబర్స్మెంట్ చెల్లిస్తామని, ఇక నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తున్నామని, గ్లోబరీనా సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల సిబిఎస్ఈ లో సైతం అక్రమాలు చేశారని సీఎం రేవంత్ అన్నారు. ఇకపై భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఉండదని 8000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట బకాయిలు పెట్టిందని సీఎం ఫైర్ అయ్యారు. బిజెపి నేతలు బిఆర్ఎస్‌కు వంత పాడుతున్నారని సెటేర్లు వేసారు.

Advertisement

Also Read: తెలంగాణ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. టీవీ ఆర్టిస్టులకు ‘సర్కార్ బంపర్ ఆఫర్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×