E-Paper
Advertisement

Narsareddy : మాజీ మంత్రి నర్సారెడ్డి సేవలు మరువలేనివి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు..

Narsareddy :  మాజీ మంత్రి నర్సారెడ్డి సేవలు మరువలేనివి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు..
Advertisement
Today news in telangana

Narsareddy death news(Today news in telangana):

నిర్మల్‌కు చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి (93) ఇవాళ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే , ఎంపీ , ఎమ్మెల్సీ , పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

నర్సారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. నర్సారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. నర్సారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించారని గుర్తుచేశారు.

Advertisement

ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా నర్సారెడ్డి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన అనుభవాలు నేటి తరం నాయకులకు మార్గదర్శకమని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×