E-Paper
Advertisement

CM Revanth Reddy : రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy :  రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..
Advertisement

CM Revanth Reddy : హైదరాబాద్ రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ తమిళిసైను కలిసి సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతోపాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కొందరు ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు న్యూఇయర్ విషెస్ చెప్పారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందించారు. శాలువా కప్పి సత్కరించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×