E-Paper
Advertisement

Earthquake: జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake: జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Advertisement

Earthquake: కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.4గా నమోదైందని అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. భారీ భూకంపం సంభవించడంతో.. జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తైన అలలు తీరాన్ని తాకినట్లు వార్తలొచ్చాయి. భారీ భూ ప్రకంపనల వల్ల అణుకేంద్రాలపై ఏమైనా ప్రభావం ఉంటుందా ? అని తనిఖీలు చేస్తున్నట్లు హొకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. కాగా.. ఈ భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

2023 డిసెంబర్ 31 ఇండోనేషియాలోనూ భారీ భూకంపం సంభవించింది. పపువాలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రాన్ని జయపురాలోని అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×