E-Paper
Advertisement

KCR: జై భారత్.. కొత్త యుద్ధానికి శంఖం పూరించామన్న కేసీఆర్‌

KCR: జై భారత్.. కొత్త యుద్ధానికి శంఖం పూరించామన్న కేసీఆర్‌
Advertisement

KCR: తెలంగాణ సాధించిన పురోగతి దేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాల్లో రావాలని.. అందుకోసం మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించామని సీఎం కేసీఆర్ అన్నారు. జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగామో.. జై భారత్‌ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం అంకితం అవుదామని పిలుపు ఇచ్చారు.

వివక్షకు గురవుతున్న తెలంగాణను చూసి.. ఈ సమాజానికి మేలు జరగాలని జై తెలంగాణ నినాదంతో యుద్ధాన్ని ప్రారంభించి.. చివరికి విజయం సాధించామని.. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు చూస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణలో తలసరి ఆదాయం లక్ష ఉండేదని.. ఇవాళ 2.75లక్షలకు చేరిందని చెప్పారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి.. గిఫ్ట్ లు పంచారు. తెలంగాణ మాదిరిగా భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి.. ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మారే దిశగా మనకు విజయం చేకూరాలని క్రిస్మస్‌ సందర్భంలో భగవంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు సీఎం కేసీఆర్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×