E-Paper
Advertisement

Car: బిర్యానీ కావాలని.. డ్రైవర్‌కు మస్కా.. కారు చోరీ..

Car: బిర్యానీ కావాలని.. డ్రైవర్‌కు మస్కా.. కారు చోరీ..
Advertisement
car theft

Car: బిర్యానీ కావాలని క్యాబ్ డ్రైవర్‌ని హోటల్‌కి పంపిన ఓ ప్రయాణీకుడు.. కారుతో సహా పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. హైదరాబాద్‌కు వెళ్లాలంటూ.. ఓ ప్రయాణీకుడు జహీరాబాద్ లో క్యాబ్ ఎక్కాడు. కారు పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్దకు రాగానే తనకు ఆకలేస్తోందంటూ క్యాబ్ డ్రైవర్ కు చెప్పాడు. ఓ హోటల్ దగ్గర ఆపి బిర్యానీ తేవాలంటూ డ్రైవర్ ను పంపించాడు.

ప్రయాణీకుడి మాటలు నమ్మిన డ్రైవర్.. బిర్యానీ కోసం హోటల్ లోకి వెళ్లాడు. డ్రైవర్ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ప్రయాణీకుడు వెంటనే కారును తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి హోటల్ నుంచి బయటకు వచ్చిన క్యాబ్ డ్రైవర్.. కారు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దొంగను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×