E-Paper
Advertisement

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన CBI

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన CBI
Advertisement
MLC Kavitha
MLC Kavitha

CBI Includes MLC Kavitha Name As Accused In Delhi Liquor Case: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. కవితను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించింది.

గతంలో సమాచారం కోసం కవితను ప్రశ్నించిన సీబీఐ తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను నిందితురాలిగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో బీఆఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలయ్యింది.

Advertisement

కాగా 41-ఎ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. గత ఛార్జ్ షీట్‌లో కవిత పేరు ప్రస్తావించని సీబీఐ. కవిత పీఏ ఇచ్చిన సమాచారంతో ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె పేరును చేర్చడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలయ్యింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×