// // Laxman : టీఆర్ఎస్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ : లక్ష్మణ్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Laxman : టీఆర్ఎస్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ : లక్ష్మణ్

Laxman : టీఆర్ఎస్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ : లక్ష్మణ్
Advertisement

Laxman : మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మొత్తం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తెరాసదే అన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్లు.. మొయినాబాద్ సీన్ ఫెయిల్ అయిందన్నారు. ముగుగోడులో తెరాసకు ఓటమి తప్పదని తెలిసే టీఆర్ఎస్ ఈ స్టోరీ క్రియేట్ చేసిందన్నారు. దేశంలో చాలా చోట్ల ఉపఎన్నికలు జరుగాయి.. కానీ మునుగోడులో 83 ఎమ్మెల్యేలు మోహరించినట్లు ఎక్కడైనా జరిగింది.

ఇలాంటివి ఇంకెన్ని కథలు అల్లుతారో వేచిచూడాలన్నారు. గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యా యత్నం రిగిందని అన్నారు. ఆ హత్యాయన్నం నిందితులే శ్రీనివాస్ గౌడ్‌తో ప్లీనరీలో సెల్ఫీలు దిగారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వ మార్పు జరగదు.. అలాంటప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు లక్ష్మన్. కట్టుకథలతో ప్రజల దృష్టిని టీఆర్ఎస్ మారుస్తోంది. ఎంపీ కిషన్ రెడ్డి కూడా ఈ దంతంపై తీవ్రంగా స్పందించారు. ఎంత డబ్బు పోలీసులకు దొరికిందో స్పష్టం చేయాలని అన్నారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×