E-Paper
Advertisement

BIG Academy: హైదరాబాద్‌లో ‘బిగ్ అకాడమీ’ గ్రాండ్ లాంచ్.. యువరాజ్ సింగ్ సందడి!

BIG Academy: హైదరాబాద్‌లో ‘బిగ్ అకాడమీ’ గ్రాండ్ లాంచ్.. యువరాజ్ సింగ్ సందడి!
Advertisement

BIG Academy: విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ.. ‘బిగ్ అకాడమీ’ (BIG Academy) ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసిసి వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం “No Torture, Just Intelligent Learning” (ఒత్తిడి లేని విజ్ఞానం) అనే విధానంతో ఈ సంస్థ నేడు (జనవరి 6, 2026) లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి బిగ్ అకాడమీ బ్రాండ్ అంబాసిడర్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ప్ర‌ముఖ హ‌స్య న‌టుడు బ్ర‌హ్మానందం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పట్టుదల, పోరాట పటిమకు మారుపేరైన యువరాజ్ రాకతో వేదిక ప్రాంగణంలో సందడి నెలకొంది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ (IPS), బిగ్ టీవీ వ్యవస్థాపకులు & ఛైర్మన్ విజయ్ రెడ్డి, బిగ్ టీవీ మలయాళం మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయూర్ పాల్గొన్నారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి లేని చదువు ఎంత అవసరమో వీరు వివరిస్తున్నారు.

Advertisement

‘నో టార్చర్.. జస్ట్ ఇంటెలిజెంట్ లెర్నింగ్’ నినాదంతో కొత్త ప్రస్థానం

ఈ సందర్భంగా బిగ్ అకాడమీ సీఈఓ రమణ భూపతి మాట్లాడుతూ.. విద్యార్థులను కేవలం అకడమిక్ గానే కాకుండా, మానసికంగా దృఢంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైబ్రిడ్ లెర్నింగ్, టెక్నాలజీ ట్రాకింగ్ ద్వారా విద్యార్థులను భావి విజయాలకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

విద్యా వ్యవస్థలో మార్పు కోసం శ్రీకారం చుట్టిన ఈ అపురూప ఘట్టాన్ని, ప్రముఖుల ప్రసంగాలను ఈ కింద ఉన్న లింక్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించండి. మరిన్ని వివరాలకు: www.bigacademyedu.com లేదా 77102 58373 నంబర్‌ను సంప్రదించండి.

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×