E-Paper
Advertisement

Batti vikramarka : బీఆర్ఎస్ పాలనలో ప్రతి శాఖలో అప్పులే.. భట్టి వెల్లడి..

Batti Vikramarka : బీఆర్ఎస్ పాలనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. శనివారం భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై డిప్యూటీ సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాతోనే కరెంట్ అని చెప్పిన బీఆర్ఎస్ నేతలు భారీగా అప్పులు చేశారని దుయ్యబట్టారు.విద్యుత్ కొనుగోలుకు రూ.30 వేల కోట్లు వెచ్చించారన్నారు.

Batti vikramarka : బీఆర్ఎస్ పాలనలో ప్రతి శాఖలో అప్పులే.. భట్టి వెల్లడి..
Advertisement

Batti Vikramarka : బీఆర్ఎస్ పాలనపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. శనివారం భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై డిప్యూటీ సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాతోనే కరెంట్ అని చెప్పిన బీఆర్ఎస్ నేతలు భారీగా అప్పులు చేశారని దుయ్యబట్టారు.విద్యుత్ కొనుగోలుకు రూ.30 వేల కోట్లు వెచ్చించారన్నారు.

జెన్ కోకు కట్టాల్సిన బకాయిలు రూ.9 వేల కోట్లకు పైగా ఉన్నాయని భట్టి తెలిపారు. సింగరేణికి రూ. 19 వేల కోట్లు బకాయిలు పడ్డారన్నారు. రాష్ట్ర విభజన నాటికి రూ.7 వేల కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయని తెలిపారు. కానీ ప్రతి శాఖలో అప్పులతో రాష్ట్రాన్ని తాకట్లు పెట్టారన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో రూ.59 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని భట్టి మండిపడ్డారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×