E-Paper
Advertisement

సత్తుపల్లిలో ఏసీబీ మెరుపు దాడులు కలకలం

సత్తుపల్లిలో ఏసీబీ మెరుపు దాడులు కలకలం
Advertisement

ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సర్ప్రైజ్ విజిట్ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సర్ప్రైజ్ సోదాలు నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నట్లు అధికారులు గమనించారు.

సర్ప్రైజ్ విజిట్..

మున్సిపల్ కమిషనర్ ఇంటిలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది బృందంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు సర్ప్రైజ్ విజిట్ అని పేర్కొన్నప్పటికీ, ఫిర్యాదు లేకుండా సోదాలు నిర్వహించరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Also read: పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ప్రియాంక..ఇలా షాక్ ఇచ్చేందేంటి భయ్యా!

ఇంకా కొనసాగింపు..

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం, మేనేజర్, కమిషనర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఇప్పటివరకు అధికారులు గోప్యంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: ORR Accidents: కంట్రోల్ తప్పితే కైలాసమే.. ఈ రోడ్లపై ప్రతి నాలుగు రోజులకు ఒకరు బలి..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×