E-Paper
Advertisement

Hyderabad : హైదరాబాద్ లో ఉగ్రవాదుల కలకలం.. 16 మంది అరెస్ట్..

Hyderabad : హైదరాబాద్ లో ఉగ్రవాదుల కలకలం.. 16 మంది అరెస్ట్..
Advertisement

Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు వెలుగుచూశాయి. నగరంలో తలదాచుకున్న రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకర్తలను భోపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసులో విచారణలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులతో కలిసి హైదరాబాద్‌లో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే 16 మందిని అరెస్టు చేశారు.

అరెస్టైన వారిలో 11 మంది భోపాల్‌ చెందినవారీగా గుర్తించారు. మరో ఐదుగురు హైదరాబాద్‌ వాసులుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుంచి జిహాదీ సాహిత్యం, కత్తులు, ఎయిర్‌గన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలో 18 నెలలుగా రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×