// // Warangal airport: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
మూడు వారాల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు టెండర్లు.. సీఎం రేవంత్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి ప్రకటన
శంషాబాద్‌కు గట్టి పోటీ.. స్మార్ట్ టెర్మినల్, 2.5 కి.మీ భారీ రన్‌వే.. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ విశేషాలివే!

శంషాబాద్‌కు గట్టి పోటీ.. స్మార్ట్ టెర్మినల్, 2.5 కి.మీ భారీ రన్‌వే.. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ విశేషాలివే!

Warangal Airport: తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ (ఓరుగల్లు) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ఐటీ, పర్యాటక రంగాల్లో దూసుకుపోతున్న వరంగల్ నగర కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరబోతోంది. వరంగల్ మామిడనూరు (మామునూరు) ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరించేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా విశేషాలు, ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం. 2.5 […]

3 నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్.. ఆదిలాబాద్‌కు డబుల్ ధమాకా, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

3 నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్.. ఆదిలాబాద్‌కు డబుల్ ధమాకా, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరో ప్రధాన విమానాశ్రయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు ఫీజిబిలిటీ ఉన్న చోట్ల కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వరంగల్ […]

TG News Airports: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై.. కేంద్ర మంత్రుల చర్చ..!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల
Adilabad Airport: తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. మరో ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్
Warangal Airport: మనకు స్వాతంత్ర్యం రాకముందే వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఫేమస్: మంత్రి రామ్మోహన్ నాయుడు
CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?

CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?

CM Revanth Reddy: హైదరాబాద్‌ తరహాలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సూచించారు. మామూనూరు ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు ఎయిర్‌పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌న్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టు అన్ని […]

Big Stories

Advertisement
×