// // telangana politics: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
డీఎస్ వారసుడి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌కు ధర్మపురి సంజయ్ గుడ్‌బై?

డీఎస్ వారసుడి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌కు ధర్మపురి సంజయ్ గుడ్‌బై?

Dharmapuri Sanjay: నిజామాబాద్ జిల్లా రాజకీయ దిగ్గజం, దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీకోసం ఎంతో చేసినా తనకు ఎలాంటి గుర్తింపు దక్కడంలేదని, తనను పార్టీ అస్సలు పట్టించుకోవడంలేదని మాజీ మేయర్ సంజయ్ మదనపడుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అసలు తండ్రి చక్రం […]

బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు!
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా!
Jagruti Party: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు.. తెలంగాణ జాగృతి పార్టీ పోస్టర్ ఆవిష్కరణ!
ఓట్లు రాలేదు కానీ కోట్లు ఖర్చయ్యాయి.. తెలంగాణ బీజేపీ నేతలకు ‘ఢిల్లీ’ చెమటలు!
బీఆర్ఎస్ భవన్‌లో కొత్త చర్చ కలకలం.. గులాబీ పార్టీని నడిపించేదెవరు..?
ఉత్కంఠగా మారిన పట్నం పాలిటిక్స్.. రాష్ట్రంలో అందరి చూపు అటువైపే..?
క్షేత్రస్థాయిలో హీట్ పెంచుతున్న కేబినెట్ మార్పులు.. ఎవరికి ప్రమోషన్.. ఎవరికి ఉద్వాసన?
సిద్దిపేట కాదు.. బోధనే టార్గెట్.. కవిత పొలిటికల్ స్కెచ్ మాములుగా లేదుగా!
కేరళలో ప్రచారం.. ఢిల్లీలో సిఫార్సు: టీ-కాంగ్రెస్ నేతల ‘డబుల్ గేమ్’ ఇదేనా?
అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గులాబీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..?

అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గులాబీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..?

BRS Criticism: స్వేచ్ఛ బ్యూరో: బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకబడింది. కేవలం ప్రభుత్వంపై మాటల దాడికే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. సభ జరిగినన్ని రోజులు కేవలం మీడియా ఫోకస్ పెట్టారు తప్ప క్షేత్రస్థాయిలోని సమస్యలపై దృష్టిసారించలేదనే ప్రచారం జరుగుతుంది. పోటీపడి ప్రభుత్వంపై విమర్శలు తప్ప అన్ని రంగాల ప్రజలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై మాట్లాడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రెండురోజూలు మంత్రి పొంగులేటి, కౌశిక్ రెడ్డి అంశాలపై నే చర్చజరుగుతుండటం, పార్టీ సభ్యులు సైతం కొంతమంది నామమాత్రంగానే సభకు […]

Tax Disparity: బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి
అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో : బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం సభలో సరిగ్గా లేదని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సభలోని సీసీకెమెరాల్లోనూ రికార్డు అయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యే పట్ల కౌశిక్ రెడ్డి అవమానించారన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కౌశిక్ […]

బ్లాక్‌మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారు.. హౌస్ కమిటీల అసలు గుట్టు విప్పిన భట్టి విక్రమార్క!

బ్లాక్‌మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారు.. హౌస్ కమిటీల అసలు గుట్టు విప్పిన భట్టి విక్రమార్క!

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రిపై లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 నుంచి 2026 మార్చి 28 వరకు మైనింగ్ రంగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సిబీసీఐడీతో విచారణ జరిపిస్తానని ప్రకటించారని, కానీ ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతించకుండా కావాలనే సభను నడవనీయకుండా రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్  పై డిప్యూటీ సీఎం ఫైర్ ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ […]

Big Stories

Advertisement
×