E-Paper
Advertisement
Seethakka: మేడారం జాతర విజయానికి  పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

Seethakka: మేడారం జాతర విజయానికి పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

Seethakka: జాతర విజయానికి పారిశుధ్య సిబ్బంది కృషి, సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ల మంత్రి సీతక్క (Seethakk) పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక […]

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆమె తెగువను ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. […]

Supreme Court: ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు?  ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయనకు ఉన్న మధ్యంతర రక్షణను పొడిగించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రభాకర్ […]

Telangana: మానవత్వం చాటుకున్న రేవంత్ సర్కార్.. గల్ఫ్ కార్మికుడి మృతదేహం తరలింపుకు రూ. 1.50 లక్షల సాయం
Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ఎట్టకేలకు రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Anganwadi Breakfast Scheme: గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి.. అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

Anganwadi Breakfast Scheme: గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి.. అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

Anganwadi Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల పోషకాహారాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది. 2026 జనవరి మొదటి వారంలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశగా ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ రూపంలో హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించనుండటం విశేషం. నగర పరిధిలోని ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు […]

Raithu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి రైతు భరోసా
Kaleshwaram Project: కాళేశ్వరం కూలడానికి కారణం ఆ సంస్థే.. ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు..
Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.. రూ. 15,000 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదే అని స్పష్టం
Christmas dinner: ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా క్రిస్మస్ డిన్నర్.. ఏర్పాట్లపై మంత్రి అజారుద్దీన్ సమీక్ష

Christmas dinner: ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా క్రిస్మస్ డిన్నర్.. ఏర్పాట్లపై మంత్రి అజారుద్దీన్ సమీక్ష

Christmas dinner: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్న అధికారిక క్రిస్మస్ డిన్నర్ ఏర్పాట్లపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు లేకుండా.. అత్యుత్తమ ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర […]

CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్.. రూ.500 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన
Telangana Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు నిర్ణయం
Local Body Elections: బ్రేకింగ్ న్యూస్.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల జీవో విడుదల!
UPSC Interviews: తెలంగాణ నుంచి 43 మంది సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపిక.. త్వరలోనే రూ.లక్ష చొప్పున రేవంత్ సర్కార్ సాయం
Indira Mahila Shakti Sarees: మహిళలకు శుభవార్త.. చీరల పంపిణీకి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Big Stories

Advertisement
×