// // South Coast Railway Zone: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు

నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు

Visakhapatnam:  ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల నాటి కల నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి(జూన్ ఒకటి) నుంచి ప్రారంభమయ్యాయి. సిరిపురం జంక్షన్‌లో ఉన్న డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసును ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడి నుంచి అధికారిక కార్యక్రమాలు మొదలయ్యాయి. దశాబ్దాల నాటి ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది ఏపీవాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జూన్ ఒకటి అనగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పట్టాల కెక్కింది. విశాఖపట్నం […]

దక్షిణ మధ్య రైల్వే కుదింపు.. జూన్ 1 నుంచి భారీ మార్పులు!
విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

Visakhapatnam: ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రప్రభుత్వం. జూన్‌ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించింది. విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం విశాఖ జోన్‌ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే-తూర్పు కోస్తా రైల్వే […]

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. జూన్ 1 నుంచి అమలు!
ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం

ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం

Ashwini Vaishnaw: విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్. దక్షిణాదిపై మోదీ సర్కార్‌పై ఎలాంటి వివక్ష లేదని కుండబద్దలు కొట్టేశారు. జూన్ ఒకటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతుందని మనసులోని మాట బయటపెట్టారు. ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ మంగళవారం విశాఖలోని తుర్లవాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు హాజరయ్యారు కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్. ఈ సందర్భంగా […]

South Coast Railway Zone: విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్ రైల్వే జోన్‌.. ఇంతకీ అరకు స్టేషన్ అటా? ఇటా?
Visakha railway divison : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ – సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర కేబినేట్ ఆమోదం
Indian Railway: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్, విశాఖ రైల్వేజోన్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్!

Indian Railway: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్, విశాఖ రైల్వేజోన్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్!

Visakhapatnam Railway Zone: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కల నెలవేరతోంది. విశాఖ‌ప‌ట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక స్టెప్ తీసుకుంది. రైల్వే జోన్ నిర్మాణానికి రైల్వేశాఖ  టెండ‌ర్లు ఆహ్వానించింది. డిసెంబ‌ర్ 27లోగా టెండ‌ర్లు దాఖ‌లు చేయాల‌ని తెలిపింది. టెండ‌ర్లు ద‌క్కించుకున్న‌ కంపెనీ కేవలం రెండేళ్ల‌లో నిర్మాణాన్ని పూర్తి చేయాల‌ని సూచించింది. విశాఖ రైల్వే జోన్ తో దేశంలో రైల్వే జోన్ల సంఖ్య 18కి చేరనుంది. టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన రైల్వేమంత్రి ఫిబ్రవరి 27, […]

Big Stories

Advertisement
×