// // Nvidia AI Laptops 2026: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
త్వరలో మార్కెట్‌లోకి Nvidia ల్యాప్‌టాప్స్.. మైక్రోసాఫ్ట్, ఆసస్ డివైజ్‌ల ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

త్వరలో మార్కెట్‌లోకి Nvidia ల్యాప్‌టాప్స్.. మైక్రోసాఫ్ట్, ఆసస్ డివైజ్‌ల ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Nvidia RTX Spark Laptops: గ్రాఫిక్స్ కార్డ్స్ అనగానే మనకు గుర్తొచ్చే ప్రముఖ కంపెనీ Nvidia ఇప్పుడు నేరుగా ల్యాప్‌టాప్ ప్రొసెసర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంప్యూటెక్ 2026 వేదికగా Arm ఆధారిత RTX Spark చిప్‌సెట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కేవలం గ్రాఫిక్స్ రంగానికే పరిమితం కాకుండా.. ల్యాప్‌టాప్ ప్రపంచంలో సరికొత్త విప్లవం సృష్టించేందుకు ఎన్విడియా సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్, ఆసస్, డెల్, హెచ్‌పీ, లెనోవో, ఎమ్‌ఎస్‌ఐ వంటి దిగ్గజ బ్రాండ్లు ఈ కొత్త చిప్‌సెట్‌తో ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నాయి. […]

Big Stories

Advertisement
×