E-Paper
Advertisement
క‌మిష‌న‌ర్‌కు ప్రియాంక ఖ‌త‌ర్నాక్ వార్నింగ్‌! కుక్క కాటుకు చెప్పు దెబ్బే స‌రైన ట్రీట్‌మెంట్‌!

క‌మిష‌న‌ర్‌కు ప్రియాంక ఖ‌త‌ర్నాక్ వార్నింగ్‌! కుక్క కాటుకు చెప్పు దెబ్బే స‌రైన ట్రీట్‌మెంట్‌!

ఆమె సాదాసీదాగా క‌నిపిస్తారు. ఎప్పుడూ న‌వ్వు ముఖంతో ప‌ల‌క‌రిస్తూ ఉంటారు. మంచి వ‌క్త‌గా కూడా పేరు గ‌డించారు. న‌వ్వుతూనే సెటైరిక‌ల్‌గా వేసే పంచులు ప్ర‌త్య‌ర్థుల‌కు వెంటాడుతూ ఉంటాయి. అందుకే ఆమె వైఖ‌రి, వ్య‌వ‌హార తీరు అంద‌రికీ ఇష్ట‌మే. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌లో ఆమెదో ప్ర‌త్యేక శైలి. శాంత‌మూర్తిలా క‌నిపించే ఆమె.. అప‌ర కాళీగా మారే సంద‌ర్భం చూడ‌టం చాలా అరుదు. కానీ ఆమె కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బిడ్డా నువ్వు […]

బీజేపీ వరుస టార్గెట్లు! పంజాబ్,కర్ణాటక, తెలంగాణ!? అలెర్టయిన కాంగ్రెస్!

బీజేపీ వరుస టార్గెట్లు! పంజాబ్,కర్ణాటక, తెలంగాణ!? అలెర్టయిన కాంగ్రెస్!

ఏడాది, రెండేండ్లు, ఆపై వ‌రుస‌గా జ‌రిగే రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై బీజేపీ ఇప్పుడు న‌జ‌ర్ పెట్టింది. అస‌లు ఉనికే లేదు అన్నచోట ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకున్న ప‌శ్చిమ‌బెంగాల్‌ను ఆద‌ర్శంగా తీసుకుంటున్న‌ది. ఇటీవ‌ల అమిత్ షా తాము సింగిల్‌గానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. రానున్న రోజుల్లో జ‌ర‌గ‌బోయే మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు వెళ్లాలి? గ‌తంలో మాదిరిగా స‌ర్‌ను ఎలా వినియోగించుకోవాలి..? గెలుపు తీరాల‌కు ఎలా చేరాలి..? అనే అంశాల‌పై లోతుగా అధ్య‌య‌నం చేస్తున్న‌ది. పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, […]

తిట్టుడు తిట్టుడే… కలుసుడు కలుసుడే! కేసీఆర్‌, రేవంత్‌లో తేడా ఇదే!
కిష‌న్‌రెడ్డి ఒంట‌రి పోరు! రేవంత్ నిల‌దీత‌ల ప‌ర్వంపై ఆ పార్టీ నేత‌ల ప్రేక్ష‌క‌పాత్ర‌!

కిష‌న్‌రెడ్డి ఒంట‌రి పోరు! రేవంత్ నిల‌దీత‌ల ప‌ర్వంపై ఆ పార్టీ నేత‌ల ప్రేక్ష‌క‌పాత్ర‌!

పాపం.. కిష‌న్‌రెడ్డి… ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి స‌హా కేబినెట్ మంత్రులంతా ఎడాపెడా తిట్ల దండ‌కం అందుకుంటుంటే.. ఆయ‌న‌కు ఆ పార్టీ నేత‌లు ఎవ‌రూ స‌పోర్టుగా నిల‌వ‌డం లేదు. ధాన్యం కొనుగోళ్ల అంశంతో పాటు ప‌లు ప‌ర్మిష‌న్ల‌పై సీఎంగా త‌ను ఎంతో శ్ర‌మ‌ప‌డి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, అభివృద్ది కోసం పాటు ప‌డుతుంటే. . కిష‌న్‌రెడ్డి వీట‌న్నింటికీ అడ్డుప‌డుతున్నాడ‌ని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మ‌హారాష్ట్ర స‌ర్కార్ కు లేఖ రాస్తే […]

తుమ్మిడిహ‌ట్టిపై మాట మార్చిన బీఆరెస్‌! కేసీఆర్ ఎంత బ‌తిమాలినా.. ఫ‌డ్న‌వీస్ ఒప్పుకోలేద‌ట‌!

తుమ్మిడిహ‌ట్టిపై మాట మార్చిన బీఆరెస్‌! కేసీఆర్ ఎంత బ‌తిమాలినా.. ఫ‌డ్న‌వీస్ ఒప్పుకోలేద‌ట‌!

అధికారంలో ఉన్న‌ప్పుడు ఒకలా.. అధికారం పోయి త‌త్వం బోధ‌ప‌డిన త‌రువాత ఇప్పుడిలా! కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్ట‌డం ద్వారా క్రెడిట్ అంతా త‌న‌కే రావాల‌ని, దేశం మొత్తం త‌న‌ను కీర్తించాల‌ని కేసీఆర్ కోరుకున్నాడు. అందుకే కాంగ్రెస్ స‌ర్కార్ హ‌యాంలో రూపొందిచ‌బ‌డ్డ ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్టు కాద‌ని, డిజైన్ మార్చాడు కేసీఆర్‌. మేడిగ‌డ్డ‌కు మారింది సీన్‌. అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఇది కేసీఆర్ స్వ‌యంగా చెప్పుకున్న‌దే. అక్క‌డ నీటి ల‌భ్య‌త లేదు.. క‌రువొచ్చిన‌ప్పుడు అక్క‌డ ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసేంత […]

మీనాక్షితో పెట్టుకుని బీజేపీ బ‌ద్నాం! బీఎల్ సంతోష్ రంగంలోకి… ఇదో రాంగ్ స్ట్రాట‌జీ.. !

మీనాక్షితో పెట్టుకుని బీజేపీ బ‌ద్నాం! బీఎల్ సంతోష్ రంగంలోకి… ఇదో రాంగ్ స్ట్రాట‌జీ.. !

ఓ వైపు మోడీ ప‌న్నేండేండ్ల‌ ప్ర‌స్థానంపై అభినంద‌న‌లు. మ‌రోవైపు మీనాక్షి రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ అంశంలో బీజేపీపై దుమ్మెత్తిపోయడాలు.. స‌మాంత‌రంగా ఒకేరోజు జ‌రుగుతున్నాయి. ఇది దేనీకి చిహ్నం..? ఈ ప‌రిణామాలు ఏం చెబుతున్నాయి? ప‌న్నేండ్ల పీఎంగిరీతో రికార్డు సాధించారు ఇక చాలు.. అని జ‌నాలు అనుకునేలా బీజేపీ సెల్ఫ్‌గోల్‌కు దిగుతున్న‌దా? మీనాక్షి న‌ట‌రాజ‌న్ విష‌యంలో అచ్చంగా అలాగే ఉంది. ఇప్ప‌టికే కాక్రోచ్ పార్టీ అంటూ బీజేపీకి వ్య‌తిరేకంగా నిన‌దిస్తున్న జెన్‌-జీకి వెల్లువ‌లా మ‌ద్ద‌తు ల‌భిస్తున్న వేళ‌.. ఇక‌పై […]

రేవంత్ చ‌ర్చ స‌వాల్‌కు కిష‌న్‌రెడ్డి సై! ఎవ‌రేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్ష‌క‌పాత్ర‌!

రేవంత్ చ‌ర్చ స‌వాల్‌కు కిష‌న్‌రెడ్డి సై! ఎవ‌రేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్ష‌క‌పాత్ర‌!

సీఎం రేవంత్ ప‌దే ప‌దే కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిని టార్గెట్ చేయడంతో .. కిష‌న్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంట‌ర్‌కు దిగాడు. ప‌న్నెండేండ్లు మీరేం చేశారో.. ప‌దేండ్లు బీఆరెస్ ఏం చేసిందో.. రెండేండ్లుగా మేమేం చేశామో.. తేల్చుకుందాం రా..!అని సీఎం రేవంత్‌రెడ్డి నిన్న స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. దీని కోసం ప్ర‌త్యేకంగా అసెంబ్లీ సెష‌న్స్ ఏర్పాటు చేయిస్తాన‌ని, జ‌నాలంతా చూస్తార‌ని రేవంత్‌రెడ్డి స‌వాల్ విస‌ర‌డంతో ఇది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెర‌లేపింది. అయితే దీనిపై బీఆరెస్ […]

ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇక‌పై ఇక్క‌డ‌ సినిమాలు లేవు! అయినా, అత‌ని నోరు మూయించ‌గ‌లరా?

ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇక‌పై ఇక్క‌డ‌ సినిమాలు లేవు! అయినా, అత‌ని నోరు మూయించ‌గ‌లరా?

బిగ్‌బాస్ జోలికొస్తే బాక్సులు బ‌ద్ద‌ల‌వుతాయి. ఆమాత్రం తెలియ‌దా మ‌రి ప్ర‌కాశ్‌రాజ్‌కు. ఎందుక‌లా నోరు పారేసుకుంటున్నాడు. నేను చెప్పేది.. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి! అన్న చిరంజీవి అంటే వీరాభిమానమే. అది న‌ట‌న ప‌రంగా. వ్యక్తిగ‌తంగా. ఆయ‌న ఎదిగిన స్వ‌యంకృషి నేప‌థ్య ప‌రంగా. అదంత వ‌ర‌కే. ఒక‌వేళ ఇప్ప‌టికీ చిరంజీవి రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటే.. త‌న సిద్దాంతాల‌కు దూరంగా ఉంటే.. త‌న‌కు న‌చ్చ‌ని భిన్నాభిప్రాయాల‌తో ఉంటే అత‌ను ఏకీభ‌వించ‌డు. విరుచుకుప‌డ‌తాడు. విమ‌ర్శిస్తాడు. దేనికీ భ‌య‌ప‌డ‌డు. అన్న‌మాట‌ను జ‌వ‌దాట‌డు. వెన‌క్కి […]

త‌మిళ‌నాడులో అన్నామ‌లై.. తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌! మోడీ కొత్త మంత్రం..!

త‌మిళ‌నాడులో అన్నామ‌లై.. తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌! మోడీ కొత్త మంత్రం..!

ద‌క్షిణ తెలంగాణ‌లో బీజేపీ క్ర‌మంగా ప‌ట్టుకోల్పోతున్న‌ది. దీనికి తోడు ఆ పార్టీకి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ప‌క్క‌లో బ‌ల్లెంలా మారింది. ఏపీలో త‌ప్ప‌.. ద‌క్షిణాదిన ప్ర‌స్తుతానికి బీజేపీ పూర్తిగా బ‌లం కోల్పోయింది. ఏపీలో కూట‌మి స‌ర్కార్ అండ కొంత ఊర‌టనిస్తున్నా.. అది పార్టీ మూలాల‌కు బ‌లాన్నైతే ఇచ్చే అవ‌కాశం లేదు. దీంతో కూట‌మిలో భాగ‌మైనా స‌రే.. త‌మ‌తో క‌లిసి వ‌చ్చే ప్రాంతీయ శ‌క్తుల‌ను క‌లుపుకుని ద‌క్షిణాదిన బ‌ల‌ప‌డాల‌న్న‌దే మోడీ వ్యూహంగా క‌న‌బ‌డుతున్న‌ది. త‌మిళ‌నాడు, తెలంగాణ‌పై ఇప్పుడు ప్ర‌ధానంగా […]

ఈడ‌ ఒక్క‌డు స‌క్క‌నైనోడు లేడు! మ‌ళ్లా ఒక్క‌డూ గెల్వ‌డు..! బీజేపీ ఎంపీల‌పై సీఎం ఫైర్‌!

ఈడ‌ ఒక్క‌డు స‌క్క‌నైనోడు లేడు! మ‌ళ్లా ఒక్క‌డూ గెల్వ‌డు..! బీజేపీ ఎంపీల‌పై సీఎం ఫైర్‌!

ఒక్క కిష‌న్‌రెడ్డినే కాదు.. ఏకంగా బీజేపీకి చెందిన 8 మంది ఎంపీల‌ను అర్సుకున్న‌డివాళ సీఎం. మియాపూర్‌లో ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక బ‌హిరంగ స‌భ‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కిష‌న్‌రెడ్డి అన్ని కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌ని తిట్టిన ఆయ‌న‌.. ఈ స‌భ‌లో మాత్రం ఎంపీలంద‌రినీ ఏక‌రువు పెట్టి విమ‌ర్శించారు. మీ అంద‌రినీ తెలంగాణ ప్ర‌జ‌లు గెలిపిస్తే.. మోదీ పీఎం అయ్యిండు. మ‌రి ఇక్క‌డి జ‌నం కోసం మీరేం చేస్తున్నారు? అని నిల‌దీశారు. ఇక్క‌డ ఒక్క‌డు కూడా మంచి నాయ‌కుడు లేడ‌ని .. […]

ఈటలను వెంటాడుతున్న బండి వర్గం… బండి బద్నాంకు ఈటల వర్గం ప్రయత్నం..
కాగ‌ల కార్యం కాక్రోచ్ పార్టీ తీర్చ‌నుంది! మోడీ వ్య‌తిరేక విధానాలపై అల‌ర్ట‌యిన ఆరెసెస్‌..!
కిష‌న్‌రెడ్డి కాదు.. కిరికిరి రెడ్డి! బీజేపీలో ఉంట‌డు.. కేటీఆర్ చెప్పింది వింట‌డు! అన్నింటికి అడ్డం ప‌డ్త‌డు!

కిష‌న్‌రెడ్డి కాదు.. కిరికిరి రెడ్డి! బీజేపీలో ఉంట‌డు.. కేటీఆర్ చెప్పింది వింట‌డు! అన్నింటికి అడ్డం ప‌డ్త‌డు!

కిష‌న్‌రెడ్డిపై మ‌రోసారి ఫైర్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ‌కు దాపురించిన పెద్ద శ‌ని అత‌డ‌ని అభివ‌ర్ణించాడు. ఉప్ప‌ల్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో.. సీఎం మాట్లాడుతూ.. కిష‌న్‌రెడ్డి చేయాల్సిన బాధ్య‌త‌లను విస్మ‌రించి, బీజేపీ పార్టీకే అన్యాయం చేసేలా.. బీఆరెస్‌తో అంటకాగుతున్నాడ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌ప్పించుకు తిరుగువాడు కిష‌న్‌రెడ్డి సుమ‌తీ! అన్నట్టుగా.. త‌న‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా రాష్ట్ర ప్రాధామ్యాల విష‌యంలో, కేంద్రం అనుమ‌తులిచ్చే అంశంలో స‌ర్కార్ కాళ్లలో క‌ట్టెల‌డ్డం పెడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారాయ‌న‌. ధాన్యం కొనుగోలు అంశంతో పాటు, మెట్రో […]

ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

తెలంగాణ‌ ధాన్యం కొనుగోళ్ల అంశం సెగ‌.. జాతీయ రాజ‌కీయాల‌కు తాక‌నుంది. గ‌తంలోనూ కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ విధ‌మైన ఆందోళ‌న చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాట‌లో సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈనెల 15 వ‌ర‌కు తెలంగాణ‌లో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్త‌వుతాయ‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ఇది పూర్త‌వ‌గానే కిష‌న్‌రెడ్డి వెంట ప‌డ‌తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్ర‌క‌టించ‌డం.. ఇదెంత సీరియ‌స్ ఇష్యూ కానుందో తెలియ‌జేసిన‌ట్టైంది. వాస్త‌వానికి ఏనాడూ కేంద్రం తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని […]

నువ్వా నేనా..? నాకా నీకా..!? కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం వ‌ర్గ‌పోరు..!

Big Stories

Advertisement
×