E-Paper
Advertisement
స్వామికార్యం-స్వకార్యం! స‌ర్‌తో బీఆరెస్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ స్ట్రాట‌జీ!
ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు
కాంగ్రెస్‌కు వణుకు పుట్టించేలా గులాబీ బాస్ నయా స్కెచ్.. బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ ఇదే..?

కాంగ్రెస్‌కు వణుకు పుట్టించేలా గులాబీ బాస్ నయా స్కెచ్.. బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ ఇదే..?

BRS Strategy: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సరికొత్త వ్యూహానికి కసరత్తు చేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించేందుకు గులాబీ అధినేత కేసీఆర్ ‘త్రిముఖ వ్యూహాన్ని’ సిద్ధం చేస్తున్నారు. కేడర్‌లో జోష్ నింపడం, అగ్రనేతల నిరంతర పర్యటనలు, రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటం, మహిళ, నిరుద్యోగయువత క్షేత్రస్థాయి క్యాడర్‌ను పూర్తిస్థాయిలో యాక్టివ్ చేయడమే లక్ష్యంగా ఈ […]

షుగ‌ర్ లేనివాడేనూ మ‌నిషోయ్‌..! షుగ‌రుంటే సీఎంగా ప‌నికి రాడోయ్‌.. ! అంతేనా మైనంప‌ల్లి?
పంట కొనుగోళ్ల పై పచ్చి అబద్ధాలు! రైతు కేంద్రంగా రాజకీయాలు!
బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

బండి భ‌గీర‌థ్‌కు బెయిల్ మంజూరైంది. ఆ బెయిల్ కోసం బండి సంజ‌య్‌.. వాళ్ల కుటుంబ స‌భ్యులు ఎంత‌లా ఎదురు చూశారో తెలియ‌దు కానీ.. అంత‌క‌న్నా ఎక్కువ‌గా, ఆత్రుత‌గా, దీక్ష‌గా.. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌, బీఆరెస్ పార్టీ ఎదురుచూసిన‌ట్టుంది. ఇలా బెయిల్‌పై విడుల‌య్యాడో లేదో.. ప్ర‌వీణ్ బ‌య‌లుదేరాడు త‌న‌దైన మార్కు ఆరోప‌ణ‌ల‌ను వెంటేసుకుని! ఏమ‌న్నాడో తెలుసా? భ‌గీర‌థ్‌కు బెయిల్ రావ‌డమంటేనే.. రేవంత్ స‌ర్కార్ స‌హ‌కారం అందించిన‌ట్టేన‌న్నాడు. రేవంత్ త‌న మిత్ర‌ధ‌ర్మంలో భాగంగానే.. ఈకేసులో చేయాల్సిన వాద‌న‌లు చేయ‌లేద‌ని, త‌న పోలీస్ […]

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం సిరికొండ మండ‌లం పున్నా గ్రామంలో పాండురంగా అనే రైతు ఆత్మ‌హ‌త్య రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ఇవాళ కేటీఆర్ త‌న బీఆరెస్‌తో టీమ్‌తో క‌లిసి ఆ రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డం.. దీంట్లో ప‌లు రైతు ఇష్యూల‌ను, స‌ర్కార్ వైఖ‌రిని గురించి మాట్లాడిన మాట‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇందులో ప్ర‌ధానంగా రైతుబీమా ప‌థ‌కాన్ని రేవంత్ స‌ర్కార్ అట‌కెక్కించ‌ద‌నే అంశం…ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఈ విష‌యం రైతు వ‌ర్గంలో గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. […]

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!
South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

South Telangana: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని ‘దక్షిణ తెలంగాణ’ ప్రాంతంపై గులాబీ బాస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో అంతర్గత (ఇంటర్నల్) సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేయడమే లక్ష్యంగా సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. […]

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

ఇప్ప‌టికే భ‌గ్గుమంటున్నారు క‌విత మీద‌.. కేటీఆర్ టీం! కేటీఆర్ టీం అంటేనే ఆయ‌న పెంచి పోషిస్తున్న సోష‌ల్ మీడియా అన్న‌మాట‌. సిరిసిల్ల కేంద్రంగా ఆమె కేటీఆర్‌పై  చేసిన దాడితో భ‌గ్గుమంటున్నారంతా! మ‌రి నెల‌కు ప‌ది కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడాయె కేటీఆర్‌! నిన్న‌టి దాకా కొంత ఓపిక ప‌ట్టారు. కానీ ఇక ఆగ‌లేక‌పోతున్నారంతా. ఎందుకంటే కేటీఆర్‌కు ఆయువుప‌ట్టైన‌.. సిరిసిల్ల‌కు వెళ్లి మ‌రీ తుక్కు తుక్కుగా తిట్టారు క‌విత‌. వీకెండ్ హాలీడేలా.. వీకెండ్‌కు వ‌చ్చిపోయే ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి […]

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

నీ ఇంటికొస్తా.. నీ న‌ట్టింటికొస్తా… చూస్కుందా0 రారా నీ ప్ర‌తాప‌మో.. నా ప్ర‌తాప‌మో! బాల‌య్య బాబును మించిన ప‌వర్‌ఫుల్ డైలాగుల‌కు సిరిసిల్ల మార్మోగింది. ద‌ద్ద‌రిల్లింది. రామ‌న్న బ‌ట్ట‌లూడ‌దీసినంత ప‌నిచేసిన క‌విత మాట‌లు, విమ‌ర్శ‌ల‌కు అక్క‌డి జ‌నం చ‌ప్ప‌ట్లు కొట్టారు. అవును.. నిజ‌మే క‌దా! అనే చ‌ర్చ మొద‌లైంది అక్క‌డ‌. కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీదే దాడి చేశారు క‌విత‌. సిరిసిల్లలో టీఆరెస్ జెండా పండుగ వేడుక‌కు హాజ‌రైన ఆమె… అక్క‌డే నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్‌ను బ‌రిబాత‌ల […]

ట్ర‌బుల్ షూట‌ర్‌ను ఇర‌కాటంలో పెట్టే పంచాది! బీజేపీ గాలం వేస్తోంద‌ని ప్ర‌చారం!

ట్ర‌బుల్ షూట‌ర్‌ను ఇర‌కాటంలో పెట్టే పంచాది! బీజేపీ గాలం వేస్తోంద‌ని ప్ర‌చారం!

మ‌ళ్లీ ఓ ప్ర‌చారం తీవ్ర‌మైంది. బీజేపీలోకి హ‌రీశ్‌రావు వెళ్తున్నాడ‌ని. హ‌రీశ్ వైపు బీజేపీ చూస్తోంద‌ని. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరున్న హ‌రీశ్‌రావును ట్రబుల్‌లోకి నెట్టేసే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప అందులో వాస్త‌వం లేద‌ని అంద‌రికీ తెలుసు. కానీ, ఓ సెక్ష‌న్ దీన్ని బ‌లంగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఓ వైపు బావ‌బామ్మ‌ర్దులిద్ద‌రూ చెరో వైపు ప‌ర్య‌ట‌నలు, మీటింగుల‌తో బిజీబిజీగా ఉన్నారు. ఎవ‌రికి వారే చిట్‌చాట్‌లు పెడుతున్నారు. ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. […]

మ‌నీ ఇయ్య‌లే.. మ‌ద్యం పొయ్య‌లే..! అబద్దాల రాముడిగా మారిన అహంకారి రామ‌న్న‌!

మ‌నీ ఇయ్య‌లే.. మ‌ద్యం పొయ్య‌లే..! అబద్దాల రాముడిగా మారిన అహంకారి రామ‌న్న‌!

రోజుకో రీతిన మాట్లాడి త‌న అహంకారం ఇంకా త‌గ్గ‌లేద‌నే విధంగా కేటీఆర్ ఆరోపణ‌లు మూటగ‌ట్టుకుంటూనే ఉన్నాడు. ఇది చాల‌దంటూ తాజాగా అత‌డు చేసిన కామెంట్స్ పై మ‌రీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. త‌ను ఏ ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ఒక్క‌రికి కూడా పైస‌లు పంచ‌లేదు.. మ‌ద్యం పొయ్య‌లేదు.. అని కేటీఆర్ కామెంట్ చేశాడు. దీనిపై విరుచుకుప‌డుతున్నారంతా. కొంద‌రైతే సిరిసిల్ల‌లో బీఆరెస్ లీడ‌ర్లు పైస‌లు పంచుతూ దొరికిపోయిన వీడియోలు కూడా వైర‌ల్ చేస్తున్నారు. అవునూ.. ఇదిప్పుడు ఉన్న‌ప‌ళంగా ఎందుకు కేటీఆర్ […]

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

ఒక‌రు కేంద్రంలో యూనియ‌న్ మినిష్ట‌ర్‌. ప‌నులు కానీయ్య‌డు. ఇంకొక‌రు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. అప్ప‌టి దాకా ప‌దేళ్ల‌పాటు పాలించి.. మ‌ళ్లీ ఓ ప‌ది ప‌దిహేనేళ్లు పాలించేందుకు వ్యూహ ర‌చ‌న చేస్తున్న యువ‌రాజు. మ‌రొక‌రు స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర్కొ0టూ.. రోట్లో త‌ల‌పెట్టి రోక‌టి పోటుకు గుర‌వుతున్న సీఎం. ఈ ముగ్గురి మ‌ధ్య‌.. ఈ మూడు పార్టీల మ‌ధ్య తెలంగాణ ఆగ‌మ‌వుతోంది. మెట్రోపై ఈ మూడు పార్టీలు మూడు ముక్క‌లాట ఆడుతున్నాయి. మొద‌టి ద‌శ పెండింగ్ ప‌నులు సాగ‌నివ్వ‌కుండా.. స‌ర్కార్ పెట్టుకున్న […]

మహిళలను కోటీశ్వరులను చేస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

Big Stories

Advertisement
×