E-Paper
Advertisement
Minister Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కి ఓటు వేయండి: మంత్రి కోమటి రెడ్డి

Minister Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కి ఓటు వేయండి: మంత్రి కోమటి రెడ్డి

Minister Komatireddy; స్వుఛ్చ బ్యూరో: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి, చీఫ్ విప్‌లు ప్రసంగించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు […]

Komatireddy Venkat Reddy: తెలంగాణను దోచుకొని కేసీఆర్ జాతిపిత అయ్యారా?.. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Komatireddy Venkat Reddy: తెలంగాణను దోచుకొని కేసీఆర్ జాతిపిత అయ్యారా?.. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి బుధవారం రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలు పోరాడి సాధించుకున్నారని, ఈ క్రమంలో ప్రాణాలర్పించిన 1100 మంది అమరవీరులే అసలైన ‘జాతిపిత’లని ఆయన స్పష్టం చేశారు. నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య […]

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?
Komatireddy Venkat Reddy:  నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తా: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తా: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: తనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తే విద్యావ్యవస్థను మొత్తం మార్చేస్తానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తానన్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల దోపిడీ ఎక్కువైందని, విద్యను అమ్ముకుంటున్నారన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లు బంద్ చేయిస్తా “అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే […]

Jagga Reddy: కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్.. సోషల్ మీడియా రాతలపై జగ్గారెడ్డి నిప్పులు

Jagga Reddy: కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్.. సోషల్ మీడియా రాతలపై జగ్గారెడ్డి నిప్పులు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా మంత్రిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఒక వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఇలాంటి పనులకు పాల్పడే వారికి బుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. అంచెలంచెలుగా ఎదిగిన నేత కోమటిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక […]

Komatireddy Venkat Reddy: సినిమా టికెట్ రేట్లు పెంపు నాకు తెలియదు.. రాజాసాబ్ పై కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Komatireddy Venkat Reddy: సంక్రాంతి పండుగ.. వాహనాలకు టోల్ వసూలు చేయొద్దు, కేంద్ర మంత్రి గడ్కరీకి కోమటి రెడ్డి లేఖ

Komatireddy Venkat Reddy: సంక్రాంతి పండుగ.. వాహనాలకు టోల్ వసూలు చేయొద్దు, కేంద్ర మంత్రి గడ్కరీకి కోమటి రెడ్డి లేఖ

Komatireddy Venkat Reddy: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై జనవరి 8 నుండి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ మేరకు వాహనాల రద్దీ తగ్గేలా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగిస్తుండటంతో అన్ని విభాగాల అధికారులు […]

Komatireddy Venkat Reddy: కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు: కోమటిరెడ్డి
Minister Komatireddy: హీరోలకు వందల కోట్ల రెమ్యురేషన్లు ఎందుకు?.. ఇకపై టికెట్ల రేట్ల పెంపు ఉండదు: మంత్రి కోమటిరెడ్డి
Telangana Politics:  పవన్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేకుంటే సినిమాలు ఆడనివ్వం- మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి
Jubilee Hills by-election: ఫాం హౌస్ నుండే బయటకు వస్తలేడు, మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడు?.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Film Workers Strike : నిర్మాతలు కాస్త తగ్గండి… క్లాస్ పీకిన మంత్రి
Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Telangana Congress: తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు, పార్టీ అధిష్ఠానంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన సోదరుడు, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి అండగా నిలుస్తూ.. ఆయనకు మద్దతుగా మాట్లాడుతుండటం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ క్రమంలో ఈ అన్నదమ్ములు వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ శిష్యులుగా పొలిటికల్ ఎంట్రీ […]

Telangana Politics: మళ్లీ ఆ ఇద్దరి మంత్రుల మధ్య ఏం జరిగింది? స్థానిక ఎన్నికల్లో కష్టమేనా?

Big Stories

Advertisement
×