E-Paper
Advertisement
KCR vs Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఫీవర్!
KCR : కేసీఆర్ సారూ లాగే..  బీఆర్ఎస్ లో ఆ నేతలకు నాలుగేసి కళ్లు..!
Kaushik Reddy  : నాకంటే చిన్నోడు.. నా తమ్ముడున్నాడు.. కేసీఆర్ ను మించిపోయిన కౌశిక్ రెడ్డి..
KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నివర్గాలకు కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నారు. అప్పటికే పట్టభద్రులైన వాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి, బతుకు తెరువు లేక చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే నిరుద్యోగులందరిలో ఒక ఆశ ఉదయించింది. అంతే ఎక్కడవక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేసి కట్టుబట్టలతో పల్లెలు, పట్టణాల నుంచి కదిలి తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి హైదరాబాద్ సిటీకి చేరుకున్నారు. మండుటెండల్లో కాళ్లకి చెప్పుల్లేకపోయినా తిరిగారు. వానకి తడిసిపోయారు. […]

Telangana CM KCR : అంతన్నారు.. ఇంతన్నారో.. కేసీఆర్ సార్..
KCR : కాంగ్రెస్‌కు 20 సీట్లే.. బీఆర్ఎస్‌దే అధికారం.. కేసీఆర్ జోస్యం..

KCR : కాంగ్రెస్‌కు 20 సీట్లే.. బీఆర్ఎస్‌దే అధికారం.. కేసీఆర్ జోస్యం..

KCR : దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌.. చిత్తశుద్ధితో పనిచేస్తేనే విజయాలు సొంతమవుతాయన్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కేసీఆర్ టార్గెట్ చేశారు. ఈ నియోజకవర్గాన్ని భట్టి విక్రమార్క పట్టించుకోలేదన్నారు. ఆయనకు ఓటేస్తే ఇక్కడ ప్రజలకు నష్టమే జరుగుతుందని హెచ్చరించారు. చుట్టపుచూపుగా నియోజకవర్గానికి […]

Telangana Formation :  తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరాయా? కేసీఆర్ కుటుంబమే బాగుపడిందా?
KCR Karnataka : కేసీఆర్‌ టార్గెట్.. ఆర్నెళ్లక్రితం ఏర్పడ్డ కర్ణాటక సర్కారే
BJP Downfall : మోదీ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం నిజమా?.. ఈటల వల్లే బీజీపీ పతనమైందా?
Priyanka Gandhi speech: పోడు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారు : ప్రియాంక గాంధీ
Ponnam Prabhakar | నేనే ఎమ్మెల్యే.. హుస్నాబాద్ ప్రజలే నా బలం : పొన్నం ప్రభాకర్
Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందున్నది యువకులు. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కీలక పాత్ర. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవంటూ కదం తొక్కారు. స్వరాష్ట్రం వస్తేనే నియామకాలు జరుగుతాయని బలంగా విశ్వసించారు. వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాయా? తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా యువతకి ఒరిగిందేంటి? పదేళ్ల గులాబీ పాలనలో ఉద్యోగాల ఊసేఎత్తకుండా.. ఎన్నికల ఏడాది చివర్లో చేసిన హడావుడి TSPSC లీకేజీ వ్యవహారంతో అభాసు పాలైంది. నిరుద్యోగ యువకుల ఆశలు అడియాసలయ్యాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు కోచింగ్‌ సెంటర్లలో అప్పులు చేసి చేరి.. ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటిని ప్రశ్నిస్తూ తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది.

Revanth Reddy : 24 గంటల కరెంట్ నిరూపిస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటా.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Telangana Elections : అభ్యర్థులో సంపన్నలు ఎవరంటే? ఆస్తుల లెక్కలివే..!
KCR : రూట్ మార్చిన కేసీఆర్.. ఆ స్ట్రాటజీ పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×