E-Paper
Advertisement
ఇసుక నేలపై కాళేశ్వరం పునాది.. కట్టిన వారానికే లీకేజీ.. మంత్రి ఉత్తమ్ ఫైర్
కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే.. కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైర్!
KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!
కాళేశ్వరం పై మాటల యుద్ధం.. మంత్రి ఉత్తమ్ Vs మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!

కాళేశ్వరం పై మాటల యుద్ధం.. మంత్రి ఉత్తమ్ Vs మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య నల్లగొండ వేదికగా తీవ్రమైన మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రాజెక్టు వైఫల్యాలు, మరమ్మత్తులు, నీటి విడుదలపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం ఆపాలి.. ఉత్తమ్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని […]

మంత్రి ఉత్తమ్ తీపికబురు.. మేడిగడ్డ బ్యారేజీ కదలికలపై తుది రిపోర్టు రెడీ!

మంత్రి ఉత్తమ్ తీపికబురు.. మేడిగడ్డ బ్యారేజీ కదలికలపై తుది రిపోర్టు రెడీ!

Kaleshwaram: స్వేచ్చ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, వాటి ఆధారంగా మరమ్మతులు, పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల భద్రత.. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో […]

ఆత్మ‌బ‌లిదానాల నుంచి బ‌లిజ‌ల్లే రాజ‌కీయాల దాకా? న‌వ్వినోడి ముందు కాలుజారి ప‌డ్డ‌ట్టు..!
కాంగ్రెస్ స్కెచ్, బీఆర్ఎస్ కౌంటర్, బీజేపీ రివర్స్ ఎటాక్.. కాళేశ్వరం చదరంగంలో అసలు గెలిచేదెవరు?

కాంగ్రెస్ స్కెచ్, బీఆర్ఎస్ కౌంటర్, బీజేపీ రివర్స్ ఎటాక్.. కాళేశ్వరం చదరంగంలో అసలు గెలిచేదెవరు?

Kaleshwaram: కాళేశ్వరంలో నీళ్ల కన్నా ఎక్కువగా వివాదాలే పారుతున్నాయి? రాజకీయ పార్టీలకు మైలేజ్‌ పెంచుకునే అస్త్రంగా మారింది. తప్పు జరిగిందని ఓ పార్టీ.. కరెక్ట్ చేయడం లేదని మరోపార్టీ. ఇద్దరు ఒక్కటేనని ఇంకోపార్టీ.. ఇలా మూడు పార్టీల ముక్కోణపు మాటల యుద్ధంలో కాళేశ్వరం కలలు కొట్టుకుపోవాల్సిందేనా? ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం.. వేలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరంలో ఇప్పుడు నీళ్లు కాదు రాజకీయ రక్త ప్రవాహం ఉప్పొంగుతోంది. కాళేశ్వరం ఫ్లడ్‌లో బ్లడ్‌ పాలిటిక్స్ […]

రాజకీయ కక్ష కోసం ప్రాజెక్టులను ఎండబెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

రాజకీయ కక్ష కోసం ప్రాజెక్టులను ఎండబెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

KTR: కరీంనగర్ పర్యటనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉద్దేశపూర్వకంగానే బదనాం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ‘క్రిమినల్ నెగ్లిజెన్సీ’ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నీ సక్కగానే ఉన్నాయని, కేవలం సీఎం బుర్రే సరిగా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌ను నడపడం […]

కేసీఆర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌! కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ‌..! కండిష‌న్స్ అప్లైతో బొక్క‌బోర్లా..

కేసీఆర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌! కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ‌..! కండిష‌న్స్ అప్లైతో బొక్క‌బోర్లా..

కాళేశ్వ‌రంపై ర‌గులుతున్న రాజ‌కీయ వేడి.. బీఆరెస్ క‌న్నా కాంగ్రెస్ స‌ర్కాకే ఎక్కువ న‌ష్టాన్ని తెచ్చిపెడుతోంది. ప‌దే ప‌దే సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పినా.. ఈ అంశాన్ని రైతుల వ‌ద్ద త‌మ‌కు అనుకూలంగా మలుచుకునే ప్ర‌య‌త్నంలో బీఆరెస్ స‌క్సెస‌వుతోంది. ఎన్డీఎస్ఏ రిపోర్టే ప్ర‌ధానం.. దాని ఆదేశాల మేర‌కే న‌డుస్తామ‌ని రేవంత్ క్లారిటీగా చెప్పినా.. మేడిగ‌డ్డే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప‌నికిరాన‌వి తేల్చి చెప్పినా.. ఈ వివాదాన్ని ముగించ‌డం లేదు బీఆరెస్‌. దీన్ని ఏదో విధంగా […]

Addanki Dayakar: నీకేమైనా మెంటల్ ఎక్కిందా అంటూ.. హరీష్ రావుపై అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్!
Ramchander Rao: సీఎం రేవంత్ రెడ్డికి.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు బహిరంగ లేఖ!
బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైరయ్యారు. కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2 అని ఆయన ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల నేతలు రక్తకన్నీరు సినిమా చూపిస్తున్నారని ఫైరయ్యారు. రక్త కన్నీరు నాగభూషణంను మించి నటనలో జీవిస్తున్నారని ఇరు పార్టీల నేతలపై బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని కూల్చి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందని విరుచుకుపడ్డారు. కాళేశ్వరాన్ని […]

Harish Rao: నేను జైలుకైనా రెడీ అంటూ.. సీఎం రేవంత్‌కి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్!
KTR Challenge: కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు.. దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్!
అనుకోని అథితికి కాళేశ్వ‌రం పెద్ద‌రికం! ఎన్‌డీఎస్ఏ సూచ‌న మేర‌కే నీళ్లివ్వ‌డానికి మేం రెడీ!

అనుకోని అథితికి కాళేశ్వ‌రం పెద్ద‌రికం! ఎన్‌డీఎస్ఏ సూచ‌న మేర‌కే నీళ్లివ్వ‌డానికి మేం రెడీ!

కాళేశ్వ‌రం ర‌చ్చ రాజ‌కీయంలోకి అనుకోని అథితిగా వ‌చ్చాడు ఈట‌ల రాజేంద‌ర్‌. గతంలో ఆయ‌న కేసీఆర్ పాల‌న‌లో ఆర్థిక మంత్రిగా చేసి ఉన్న నేప‌థ్యం కావొచ్చు.. హ‌రీశ్‌, కేటీఆర్‌లో స‌త్సంబంధాలు కొన‌సాగించే అంశంలో కావొచ్చు.. ఆయ‌న కాళేశ్వ‌రం విష‌యంలో పాజిటివ్‌గా మాట్లాడిన తీరు ఇటు కాంగ్రెస్‌లో, అటు బీజేపీలో చ‌ర్చ‌కు తెర తీశాయి. దీనిపైనే ఇవాళ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు. మొన్న‌టి దాకా కాళేశ్వ‌రం విష‌యంలో త‌లెత్తిన స‌మ‌స్య‌లు, టెక్నిక‌ల్ ప్రాబ్లెంస్ అన్నీ ప‌దే […]

Big Stories

Advertisement
×