E-Paper
Advertisement
New Amrit Bharat Trains : చర్లపల్లి నుంచి 2 అమృత్ భారత్ రైళ్లు, ఎక్కడి వరకు వెళ్తాయంటే?
Cyber Bribery: ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ స్టేషన్‌పై ఏసీబీ పంజా.. ఇద్దరు ఎస్సైలు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్!
Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లైసెన్స్ లేకపోతే కటకటాలే!

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లైసెన్స్ లేకపోతే కటకటాలే!

Hyderabad: హైదరాబాద్ నగరంలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత వారం రోజుల్లోనే నగరవ్యాప్తంగా దాదాపు 1,940 కేసులు నమోదు చేయడం గమనార్హం. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మైనర్ల విషయంలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ […]

Hyderabad: లిక్కర్ షాక్‌.. మూత తీయగానే బీర్ బాటిల్‌లో కదులుతున్న చేపపిల్ల.. వీడియో వైరల్
Fire Accident: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాప్ పూర్తిగా దగ్ధం

Fire Accident: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాప్ పూర్తిగా దగ్ధం

Fire Accident: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే సోమాజిగూడ రాజ్‌భవన్‌ రోడ్డులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక వైన్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. తెల్లవారుజాము కావడంతో రోడ్లపై జనసంచారం తక్కువగా ఉన్నప్పటికీ, మంటల తీవ్రత చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెనువెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే […]

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: 2027 నాటికి హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.327 కోట్లు కేటాయించిందన్నారు. దీనిని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అత్యాధునిక సౌకర్యాలు 2027 చివరి నాటికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని […]

Construction Accident: టోలిచౌకిలో ఘోర ప్రమాదం.. ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు కూలీల దుర్మరణం!

Construction Accident: టోలిచౌకిలో ఘోర ప్రమాదం.. ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు కూలీల దుర్మరణం!

Construction Accident:హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఐదు అంతస్తుల భవనంపై పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం.. టోలిచౌకి పరిధిలోని ఒక నిర్మాణ సైట్‌లో కార్మికులు ఐదో అంతస్తుపై సెంట్రింగ్ లేదా ఇతర నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పట్టుతప్పి […]

Haleem Spots In Hyderabad: సిటీలో రంజాన్ సందడి.. మీరు అస్సలు మిస్ కాకూడని టాప్ 10 హలీం స్పాట్స్ ఇవే!
Ganja Bhang Seized: గంజాయి ‘బంగ్’ కలకలం.. హోలీ పూట మత్తు చిమ్ముతున్న ముఠా అరెస్ట్..
Khamenei Protests Hyderabad: ఓవైసీకి రాజాసింగ్ ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఆఫర్: ఖమేనీ మద్దతుదారులపై రష్మి షాకింగ్ కామెంట్స్!
Road Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. లారీని, డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా దగ్ధమైన కారు.. స్పాట్‌లో
Hyderabad–Bengaluru Train Travel: హైదరాబాద్- బెంగళూరుకు రైళ్లకు మరింత వేగం, గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వే!
Hyderabad: షాపుల్లో అల్లం పేస్ట్ కొంటున్నారా.? అయితే ముందు ఈ  వీడియో చూడండి
Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మాన్యవర్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు
Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!

Big Stories

Advertisement
×