E-Paper
Advertisement
పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా.. నోకియా కంపెనీ నుంచి ఊహించని క్రేజీ ఫోన్.. లీకైన లుక్స్ చూశారా?

పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా.. నోకియా కంపెనీ నుంచి ఊహించని క్రేజీ ఫోన్.. లీకైన లుక్స్ చూశారా?

HMD Blackberry Style Phone: నోస్టాల్జియా ఫీలింగ్‌ను అందిస్తూ సరికొత్త ఫోన్లను పరిచయం చేయడంలో హెచ్ఎండీ (HMD) గ్లోబల్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఈ సంస్థ క్లాసిక్ బ్లాక్‌బెర్రీ ఫోన్ల డిజైన్‌ను తలపించేలా ఒక సరికొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్ స్కెచ్‌లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అద్భుతమైన ఫ్లిప్ డిజైన్: లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ గుండ్రటి అంచులతో, కాంపాక్ట్ సైజులో చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. […]

Big Stories

Advertisement
×