E-Paper
Advertisement
పిల్లలకు సంస్కారం, మంచి విలువలతో పెంచాలంటే ఈ అలవాట్లు నేర్పించండి..

పిల్లలకు సంస్కారం, మంచి విలువలతో పెంచాలంటే ఈ అలవాట్లు నేర్పించండి..

పిల్లలను ప్రయోజకులు చేయాలంటే వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లలు ఇంట్లో చూసే విషయాలను త్వరగా నేర్చుకుంటారు. అందుకే చిన్న వయసు నుంచే మంచి విలువలు, మంచి అలవాట్లు నేర్పించడం చాలా అవసరం. వీటి వల్ల పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడతాయి. చిన్నప్పటి నుంచే గౌరవంగా ప్రవర్తించడం నేర్పించాలి ఇతరులను గౌరవించడం ప్రతి పిల్లవాడికి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన గుణం. పెద్దలను చూసినప్పుడు నమస్కరించడం, మర్యాదగా మాట్లాడడం వంటి అలవాట్లు నేర్పించాలి. రోజువారీ […]

Big Stories

Advertisement
×