E-Paper
Advertisement
బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

ఇక్క‌డ తెలంగాణ‌లో ధ‌ర్నాచౌక్ విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం మాదిరిగానే .. అక్క‌డ జంత‌ర్‌మంత‌ర్ విష‌యంలో కూడా కేంద్రంలోని బీజేపీ మూసివేత‌, ఎత్తివేత చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని అంతా అనుకున్నారు. దీనిపై విస్తృత ప్ర‌చారం కూడా జ‌రిగింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఆందోళ‌న‌.. దేశ వ్యాప్త చ‌ర్య‌కు రావ‌డం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు ప‌ట్టు వ‌ద‌ల‌క‌పోవ‌డంతో.. కేంద్రం రెండు ర‌కాలుగా న‌ష్ట‌పోయింది. రాజీనామా చేయించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డటంతో పాటు కేంద్రంలోని […]

బొద్దింక‌లతో ప‌రాభ‌వం.. ఎంపీల‌ ఘ‌నస్వాగ‌తం..! ప‌దవి పోయినా ప్ర‌ధాని పుర్స‌త్‌..!

బొద్దింక‌లతో ప‌రాభ‌వం.. ఎంపీల‌ ఘ‌నస్వాగ‌తం..! ప‌దవి పోయినా ప్ర‌ధాని పుర్స‌త్‌..!

ప‌ద‌వి పోయినా ప్ర‌ధాన్ పుర్స‌త్‌ల‌నే ఉన్న‌డు. ఏందో మ‌త‌లబు? గింత‌గానం అవ‌మానం జ‌రిగినా.. ఇంకా బుద్ది రాలేదా? గింత‌కుడా సిగ్గ‌నిపిస్త‌లేదా? అని కూడా అనుకుంటున్న‌రంట జెన్‌-జీ పోరాగాళ్లు. ఎందుకంటే.. ఇగో ఇయ్యాళ‌.. గీన ఏదో ఘ‌న‌కార్యం ఎల‌గ‌బెట్టి ఒచ్చిన‌ట్టుగా.. తోటి ఎంపీలంతా క‌లిసి ఆయ‌నను పార్లమెంటుల‌కు ఘ‌న‌మైన స్వాగ‌తం ప‌లికి మ‌రీ తోల్క‌చ్చిర్రు. నెత్తి మీద ఓ పాగా.. శాలువాతో స‌న్మానాలు.. పూల‌దండల‌తో మ‌ర్యాద‌లు.. అబ్బ‌బ్బ చెప్పొద్దిగ‌.. గుర్రం మీద కూసోబెట్టి ఆ పార్ల‌మెంటంతా ఊరేగించుడే త‌క్కువుండే […]

కాక్రోచులకు అండగా కాంగ్రెస్‌.. విద్యార్థి ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా ఉంటామంటూ..
ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

ఇంత‌ బ‌తుకు బ‌తికి ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు..! అచ్చం ఇట్ల‌నే ఉందంటున్నారు మోడీ తీసుకున్న నిర్ణ‌యం. ధ‌ర్మేంద్ర రాజీనామా పై కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం .. మోడీ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. మోడీని స‌పోర్టు చేస్తూ.. కాక్రోచుల ఉద్య‌మాన్ని ప‌లుచ‌న చేసేందుకు.. ప‌గ‌లు, రాత్రి సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డారు కాషాయ ప్రేమికులు. కానీ ఆక‌స్మాత్తుగా మోడీ ఇంత‌లా బెండ్ అవుతాడ‌ని, ఆ ఉద్య‌మానికి త‌ల‌వంచుతాడ‌ని, ధ‌ర్మేంద్ర రాజీనామా నిర్ణ‌యంతో కేంద్రం.. కాక్రోచుల ఉద్య‌మానికి ఎంత జ‌డిసిందోన‌నే […]

Big Stories

Advertisement
×