E-Paper
Advertisement
సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్​కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి మూడు మేయర్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు ఉన్నాయన్నారు. నాయకులపై, పార్టీపై […]

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రాంచందర్ రావు
Telangana BJP: 2029లో తెలంగాణ సీఎంగా ఆరడుగుల బుల్లెట్..?
BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్​యంగా పెట్టుకున్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ప్రతి జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో రాంచందర్ రావు […]

Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందా?
BJP Telangana: గాంధీ సరోవర్‌పై బీజేపీ పోరుబాట.. విగ్రహం కోసం వినాశనమా?
Telangana BJP: మాకు ఏ పార్టీతో పొత్తు లేదు.. పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం: రాంచందర్ రావు
Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం

Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం

Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ రాని ‘హంగ్’ మున్సిపాలిటీల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అక్కడ స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు కీలకంగా మారారు. ఈక్రమంలో.. కనీసం 8 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఆ […]

Nitin Nabin: నేడు తెలంగాణకు నితిన్ నబీన్.. పాలమూరు సభతో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్!
Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పన్నుల వాటాగా రూ.29,280 కోట్లు రాగా అది 2026-27 సంవత్సరానికి 13.5 శాతం పెరుగుదలతో రూ.33,180 కోట్లు బడ్జెట్ లో కేంద్రం కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో  ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లాడారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు(హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై) హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది గర్వించాల్సిన విషయమన్నారు. ఈ బడ్జెట్‌‌లో ప్రకటించిన […]

BJP Telangana: కాషాయ పార్టీకి కొత్త తలనొప్పి.. సవాలుగా మారిన విత్ డ్రా అంశం..  తలొగ్గుతారా? బరిలో ఉంటారా?
Ramchander Rao: కేసీఆర్ రేపో మాపో జైలుకు వెళ్లేవాడే.. ఆయన ఏమైనా ఫ్రీడం ఫైటరా..?: రాంచందర్ రావు
BJP GST Committee: జీఎస్టీ కమిటీని నియమించిన తెలంగాణ బీజేపీ..

Big Stories

Advertisement
×