E-Paper
Advertisement
భోగాపురం ఎయిర్‌పోర్టుపై చర్చకు సిద్దమా.. జగన్‌‌కు మంత్రి పెమ్మసాని సవాల్!
న‌మో మోడీ.. ఏపీ నీకు రుణ‌ప‌డి ఉంటుంది… బాబు భావోద్వేగ ప్ర‌సంగానికి ప్ర‌ధాని ఫిదా…!

న‌మో మోడీ.. ఏపీ నీకు రుణ‌ప‌డి ఉంటుంది… బాబు భావోద్వేగ ప్ర‌సంగానికి ప్ర‌ధాని ఫిదా…!

గ‌తంలో ఎన్న‌డూ చంద్ర‌బాబు ఇలా ప్ర‌సంగించి ఉండ‌డ‌నుకుంటా. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన సందర్భంగా బహిరంగ స‌భ వేదిక‌గా బాబు ప్ర‌సంగం మోడీని క‌ట్టిపాడేసింది. చంద్ర‌బాబు సీనియ‌ర్ సీఎం. అడ్మినిస్ట్రేష‌న్‌పై మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా దేశం గుర్తింపు పొందిన నేత. మంచి విజ‌న‌రీ ఉన్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి బాబు.. మోడీని ఆకాశానికెత్తాడు ఈ వేదిక‌గా. ఇందులో అర్థ‌మూ ఉంది. ప‌ర‌మార్థ‌మూ ఉంది. పుణ్యం పుర‌షార్ధంలాగా.. బాబు ఏమి మాట్లాడినా దానికో మీనింగు ఉంటుంది. అందులో […]

కాసేపట్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. మోడీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకతలు ఇవే!
విమానం ఎగరకముందే రచ్చ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది?

విమానం ఎగరకముందే రచ్చ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది?

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం ఫలించింది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ను మోడి ప్రారంభించనున్నారు. అయితే విమానం ఎగరడానికి ముందే.. క్రెడిట్ రాజకీయాలు టేకాఫ్ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలని జగన్ అంటుంటే కూటమి ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుందని అధికార పార్టీలు అంటున్నాయి. ‌క్రెడిట్‌ చోరీ.. ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ సీఎం చంద్రబాబు ‌క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు జగన్. అసలు ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసి కేంద్రానికి […]

భోగాపురమే కాదు, ఇండియాలోని ఈ ఎయిర్‌పోర్టులూ సిటీకి దూరమే.. ఎంత టైమ్ పడుతుందంటే?
ప్రధాని మోదీ భోగాపురం షెడ్యూల్ ఇదిగో.. భారీ ఎత్తున ఏర్పాట్లు, 17న సింగపూర్‌కు తొలి విమానం

ప్రధాని మోదీ భోగాపురం షెడ్యూల్ ఇదిగో.. భారీ ఎత్తున ఏర్పాట్లు, 17న సింగపూర్‌కు తొలి విమానం

Bhogapuram Airport: ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ ఏపీ టూర్ షెడ్యూల్ విడుదలైంది. దాదాపు రెండున్నర గంటలపాటు భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉండనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే ఆగష్టు 17న భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు తొలి విమానం బయలుదేరనుంది. శనివారం భోగాపురం ఎయిర్‌పోర్టు ఓపెన్ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం అనగా ఆగష్టు ఒకటిన ప్రారంభంకానుంది. ప్రధాని నరేంద్రమోదీ అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. ప్రధాని టూర్‌కి సంబంధించి షెడ్యూల్ ఖరారు […]

భోగాపురం ఎయిర్‌పోర్టు.. యూజర్ ఛార్జీలు ఎంతంటే, ట్రావెల్ కోడ్ బదిలీ
పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు సాగవు.. టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్!
ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్‌బస్ క్రెడిటా? జగన్‌పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!
భోగాపురం ఎయిర్‌పోర్ట్ తెచ్చింది జగనే.. మాజీ మంత్రి ధర్మాన కామెంట్స్
డీఎస్సీపై అసత్యాలు చెప్తే ఊరుకోం.. బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండపల్లి!

డీఎస్సీపై అసత్యాలు చెప్తే ఊరుకోం.. బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండపల్లి!

Kondapalli Srinivas: వైఎస్సార్‌సీపీ పూర్తి అవాస్తవాలతో కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, యువతలో అపోహలు సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం , మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకతకు నిదర్శనం మెగా డీఎస్సీ ఉమ్మడి రాష్ట్రంలోనైనా, నవ్యాంధ్రలోనైనా ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త అంటే చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారని మంత్రి […]

డీఎస్సీ లీకులు.. విద్యాదీవెనకు దిక్కులేదు.. కూటమి పాలనపై బొత్స సంచలన కామెంట్స్!

డీఎస్సీ లీకులు.. విద్యాదీవెనకు దిక్కులేదు.. కూటమి పాలనపై బొత్స సంచలన కామెంట్స్!

Botsa Satyanarayana: విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యావ్యవస్థ, డీఎస్సీ నియామకాలు, విద్యాదీవెన, భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ తదితర కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ, విద్యావ్యవస్థపై విమర్శలు డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని బొత్స మండిపడ్డారు. కేంద్రంలో నీట్ పరీక్షల లీకేజీల సమయంలోనూ ఇలాంటి కబుర్లే చెప్పారని, ఇప్పుడు ఇక్కడా అదే పునరావృతమవుతోందని అన్నారు. స్పోర్ట్స్ కోటా […]

నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్నీన్ సిగ్నల్!
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర స్వరూపాన్నే మార్చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ […]

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరుసటి రోజు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు నడిచేందుకు తెర వెనుక ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎయిర్ ట్రావెలర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు విశాఖ నగరానికి చేరుకుంటున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ-భోగాపురం ఎయిర్‌పోర్టు ఆగష్టు ఒకటి నుంచి ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీనికి సంబంధించి సర్వం సిద్ధమైంది. ఎయిర్‌పోర్టులో  పెండింగ్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభమైన రెండో రోజు […]

Big Stories

Advertisement
×