E-Paper
Advertisement
OTT Movie : ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ… నలుగురు అమ్మాయిల అరాచకం… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా

OTT Movie : ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ… నలుగురు అమ్మాయిల అరాచకం… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా

OTT Movie : ఓటీటీలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు ఓటీటీని షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకూడా అలాటిందే. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగే ఈ స్టోరీ, నలుగురు మహిళల జీవితాలచుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా సెన్సార్ బోర్డుతో కొన్ని రొమాంటిక్ సీన్స్ కారణంగా వివాదాలను ఎదుర్కొని, మొదట నిషేధించబడినప్పటికీ, ఫిల్మ్ సెర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (FCAT) ఆమోదంతో 2017 జులై 21న థియేటర్లలో విడుదలైంది. ఇది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో […]

OTT Movie : వెంటాడి వేటాడి లేసేపే ఆత్మ… ఒక్కసారి ఆ వీడియో చూశారంటే వదలదు… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : వెంటాడి వేటాడి లేసేపే ఆత్మ… ఒక్కసారి ఆ వీడియో చూశారంటే వదలదు… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే ఎంటరైన్మెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలు ట్విస్టులతో స్టోరీని చివరివరకు కన్ఫ్యుస్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫిలిప్పీన్ సినిమా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో గుండెల్లో దఢ పుట్టిస్తోంది. ఈ సినిమా సోషల్ మీడియా కంటెంట్ మోడరేషన్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఎన్ని అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఫిలిప్పీన్స్‌లో ఈసినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా […]

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అరాచకం… అందంగా ఉంది కదాని సొల్లు కారిస్తే, ఇంటికి తీసుకెళ్లి దబిడి దిబిడే
OTT Movie : ప్రపంచాన్ని నాశనం చేసే సైబర్ ఆయుధం మిస్సింగ్… ట్విస్టులతో మతి పోగొట్టే స్పై- థ్రిల్లర్
OTT Movie : అద్దంలో అరుదైన ప్రపంచం… 10 సెకన్లలో 50 నిమిషాల ఎక్స్పీరియన్స్… గూస్ బంప్స్ తెప్పించే సై-ఫై థ్రిల్లర్
OTT Movie : ఫీలింగ్స్ రావట్లేదని పిచ్చి పని… అబ్బాయి కాదంటున్నారని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ
OTT Movie : బ్యాలెట్ డాన్సర్ ఒంటిపై వింత గాయాలు… ఒక్కో ట్విస్ట్ కు దిమాక్ కరాబ్
OTT Movie : బాయ్ ఫ్రెండ్ గొంతుకోసి… బాత్రూంలోనూ వదలని దెయ్యం… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ రివేంజ్ డ్రామా
OTT Movie : క్యాన్సర్ కు క్యూర్ కాదిది కాటికి పంపే వైరస్… రక్త పిశాచులతో మిలటరీ సైంటిస్ట్ రచ్చ రంబోలా
OTT Movie : చెత్తకుండీలో శవం… అమ్మాయిలను డ్రగ్ తో నల్లగా మాడ్చి మసి చేసే కిల్లర్… సీను సీనుకో ట్విస్ట్
Kargil Vijay Diwas : కార్గిల్ యుద్ధం ఆధారంగా తెరకెక్కిన బెస్ట్ మూవీస్ ఇవే… ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
OTT Movie : కోరితే కొంగు బంగారం చేసే గది… కక్కుర్తి పడితే కాటికే.. ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్
OTT Movie : వేస్టుగాడని విడాకులిచ్చే పెళ్ళాం… కట్ చేస్తే డస్ట్ బిన్ తో కోటీశ్వరుడిగా… ఇదేందయ్యా ఇదీ
OTT Movie : దేవదాసీ అమ్మాయితో యవ్వారం… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే నిద్ర కరువు
Maargan: ఓటీటీలో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన మార్గన్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే ?

Big Stories

Advertisement
×