E-Paper
Advertisement

Yuvraj Singh : టీమిండియా హెడ్ కోచ్ గా యువరాజ్.. షాక్ లో గంభీర్?

Yuvraj Singh : టీమిండియా హెడ్ కోచ్ గా యువరాజ్.. షాక్ లో గంభీర్?
Advertisement

Yuvraj Singh :  సాధార‌ణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఆట‌గాడు ఎప్పుడూ ఫామ్ లో ఉంటాడో.. ఏ ఆట‌గాడు ఎప్పుడూ ఫామ్ కోల్పోతాడో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఆట‌గాళ్లు ఫామ్ లో లేక‌పోతే జ‌ట్టు ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంటుంది. కోచ్ ని మార్చాల‌ని.. సెల‌క్ష‌న్ కమిటీ ని మార్చాల‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆట‌గాళ్ల కెప్టెన్సీలు, కోచ్ లు, సెల‌క్ష‌న్ మెంబ‌ర్స్ ఇలా చాలా సంద‌ర్భాల్లో మార్చిన దాఖ‌లాలు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని జ‌ట్ల‌లో కూడా ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్పిన్న‌ర్ ప‌నేస‌ర్ టీమిండియా పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

Also Read : INDW Vs SLW : భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్ 

టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా యువ‌రాజ్ సింగ్

Advertisement

టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా యువ‌రాజ్ సింగ్ ఉంటే బాగుంటుంద‌ని ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌న్డే మ్యాచ్ ల‌కు, టెస్ట్ మ్యాచ్ ల‌కు యువ‌రాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్ గా స‌రైన ఎంపిక అని పేర్కొన్నారు. ఇప్ప‌టికే శుబ్ మ‌న్ గిల్, అభిషేక్ శ‌ర్మ లాంటి యువ కెర‌టాల‌ను తీర్చిదిద్దిన అనుభ‌వం యువ‌రాజ్ సింగ్ కి ఉంద‌ని గుర్తు చేశారు. కోచింగ్ సిబ్బందిలో మార్పుల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. ప‌నేస‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. టీమిండియా హెడ్ కోచ్ గా యువ‌రాజ్ సింగ్ అని ప‌నేస‌ర్ కామెంట్స్ చేయ‌డంతో ప్ర‌స్తుత టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ షాక్ కి గురైన‌ట్టు స‌మాచారం.  మ‌రోవైపు బ్రెండన్ మెక్‌కలమ్ స్థానంలో రవి శాస్త్రికి కోచ్ గా ఛాన్స్ ఇస్తున్నారట. ప్ర‌స్తుతం ఈ వార్త కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంగ్లండ్ మాజీ స్పిన్న‌ర్ మాంటీ ప‌నేస‌ర్.. మెక్ క‌ల్ల‌మ్ త‌రువాత ఇంగ్లండ్ కోచ్ గా ర‌విశాస్త్రీని స‌మ‌ర్థించాడు. మెక్ క‌ల్ల‌మ్ ప‌ద‌వీ త్వ‌ర‌లోనే ముగియ‌నుంది. ఆస్ట్రేలియా పై పోరాడిన‌ప్ప‌టికీ.. ఇంగ్లండ్ బ్యాట్ తో గానీ, బాల్ తో కానీ నిల‌క‌డ‌గా పోటీ ప‌డ‌లేక‌పోయింది. వారి కోచ్ వైఫ‌ల్య‌మా..? కెప్టెన్ వైఫ‌ల్య‌మా..? ఆట‌గాళ్ల వైఫ‌ల్యమా..? అంటూ ప‌లు ర‌కాలుగా చ‌ర్చ‌లు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

యువ‌రాజ్ సింగ్ క్రికెట్ కెరీర్..

Advertisement

యువ‌రాజ్ సింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. టెస్టుల్లో 1900 ప‌రుగులు, వ‌న్డేల్లో 8,701 ప‌రుగులు, టీ 20ల్లో 1,177 ప‌రుగులు సాధించారు. వీటితో పాటు పాటు 40 టెస్ట్ మ్యాచ్ లు, 304 వ‌న్డేలు, 58 టీ 20 మ్యాచ్ లు ఆడారు. ముఖ్యంగా 2007 టీ 20 ప్ర‌పంచ క‌ప్, 2011 ప్ర‌పంచ క‌ప్ ల్లో భార‌త్ గెల‌వ‌డంలో యువ‌రాజ్ కీల‌క పాత్ర పోషించాడు. మ్యాచ్ విన్న‌ర్ గా నిలిచాడు. యువ‌రాజ్ సింగ్ త‌న కెరీర్ లో త‌న‌దైన శైలిలో ఆడి.. టీమిండియాకి ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాల‌ను అందించారు. ముఖ్యంగా 6 బంతుల్లో 6 సిక్స్ లు కొట్టి ప్ర‌పంచ క‌ప్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అప్ప‌ట్లో అత‌ని బ్యాటింగ్ స్టైల్, అత‌ని ప్ర‌ద‌ర్శ‌న అద్భుత‌మనే చెప్పాలి.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×