E-Paper
Advertisement

WPL: ఆ క్రికెటర్ బ్యాట్‌పై ధోనీ పేరు.. ఫొటో వైరల్

WPL: ఆ క్రికెటర్ బ్యాట్‌పై ధోనీ పేరు.. ఫొటో వైరల్
Advertisement

WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) రసవత్తరంగా సాగుతోంది. మహిళా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సిక్సులు, ఫోర్లతో అల్లాడిస్తున్నారు. ఆదివారం గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఈ పోరులో చివరి నిమిషంలో యూపీ జట్టు గెలుపొందింది. యూపీ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరె ఆఫ్ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించింది. 43 బంతుల్లో 53 పరుగులు చేసింది. అందులో 5ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

ఇక ఈ మ్యాచ్‌లో ప్లేయర్ల కంటే నవ్‌గిరి పట్టుకున్న బ్యాటే అందర్నీ ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఆ బ్యాట్ వైరలవుతోంది. ఎందుకంటే ఆ బ్యాట్‌పై తన ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరు రాసుకుంది. స్పాన్సర్ లేబుళ్లకు బదులుగా MSD 07 అని బ్యాట్‌పై రాసుకుంది.

Advertisement

ధోనిలా సిక్సులు కొట్టాలనే ఒకే ఒక ఆలోచనతో క్రికెట్ నేర్చుకున్నానని.. అందుకే బ్యాట్‌పై ధోని పేరు రాసుకున్నానని కిరణ్ నవ్‌గిరి చెప్పుకొచ్చింది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్‌ను గెలిచినప్పటి నుంచి ధోనికి అభిమానిని అయిపోయానని తెలిపింది. ఆయన ప్రతి మ్యాచ్ చూస్తూ ఎంతో నేర్చుకున్నానని వెల్లడించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×