E-Paper
Advertisement

IND vs PAK: ఫ్యాన్స్ కు పండ‌గ‌లాంటి న్యూస్‌..ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో మ్యాచ్‌..ఎప్పుడంటే

IND vs PAK: ఫ్యాన్స్ కు పండ‌గ‌లాంటి న్యూస్‌..ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో మ్యాచ్‌..ఎప్పుడంటే
Advertisement

IND vs PAK:   టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (  IND vs PAK ) మధ్య మరోసారి మ్యాచ్ జరగబోతుందట. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నాకౌట్ దశలో మరోసారి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సెమీ ఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడతాయట. ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇప్ప‌టికే ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య గ్రూప్ లో స్టేజ్ లో ఓ మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Also Read: IND vs PAK cricketers car collection: టీమిండియా, పాక్ క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే

ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో మ్యాచ్‌..ఎప్పుడంటే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొన్న శివరాత్రి రోజు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ వన్ సైడ్ అన్నట్లుగా సాగింది. ఇండియాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేదు పాకిస్తాన్. ఫిబ్రవరి 15వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ ఆడబోమని ముందు డ్రామాలు ఆడింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆ తర్వాత ఐసీసీ దెబ్బకు దిగివచ్చి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడి, అంతర్జాతీయంగా పరువు తీసుకుంది.

ఇలాంటి నేపథ్యంలో మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోందట. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికొన్ని రోజుల్లోనే సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ స్టేజికి ఇప్పటికే టీమిండియా ఎంట్రీ ఇచ్చింది. నమీబియా పైన పాకిస్తాన్ విజయం సాధిస్తే, పాకిస్తాన్ కూడా సూపర్ 8లోకి వస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే పాకిస్తాన్ ఇంటికి వెళ్లడం గ్యారంటీ. ఒకవేళ సూపర్ 8 లోకి పాకిస్తాన్ వస్తే, సెమీఫైనల్ దశలో లేదా ఫైనల్ స్టేజ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

Advertisement

సూపర్ 8 దశలో పాకిస్తాన్ అలాగే ఇండియా రెండు వేరువేరు గ్రూపుల్లో ఉండబోతున్నాయి. మొదటి గ్రూప్లో టీమిండియా ఉంటే, సెకండ్ గ్రూపులో పాకిస్తాన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు సూపర్ 8 దశలో పాకిస్తాన్ బాగా ఆడితే, సెమీఫైనల్ దాకా రావచ్చు. ఈ టోర్నమెంట్ లో రెండు సెమీ ఫైనల్స్ ఉంటాయి. ఈ దశలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువ. అక్కడ మిస్ అయితే ఫైనల్స్ లో అయినా జరిగే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: IND VS PAK: ఇక‌ పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెల‌వ‌డం చేత‌కాక‌, చివ‌ర‌కు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర‌

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×