// // Kohli-Dhoni: విరాట్ కోహ్లీకి ఇంత బ‌లుపు ఎందుకు ? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Kohli-Dhoni: విరాట్ కోహ్లీకి ఇంత బ‌లుపు ఎందుకు ? ధోనిని చూసైనా నేర్చుకో

Kohli-Dhoni: విరాట్ కోహ్లీకి ఇంత బ‌లుపు ఎందుకు ?  ధోనిని చూసైనా నేర్చుకో
Advertisement

Kohli-Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో సగానికి పైగా మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. అయితే ఇలాంటి తరుణంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( virat kohli) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. లోక జ్ఞానం తెలియని ఓ బుడ్డోడు ఆటోగ్రాఫ్ అడిగితే.. క‌న్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే గత వారం రోజుల కిందట మహేంద్రసింగ్ ధోని… ఓ బుడ్డోడు వస్తే స్వయంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లి మరి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలని విరాట్ కోహ్లీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. ఇంత బలుపు ఉండకూడదని విరాట్ కోహ్లీకి కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

విరాట్ కోహ్లీకి ఇంత బ‌లుపు ఎందుకు ? ధోనిని చూసైనా నేర్చుకో

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament)  భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( DC VS RCB) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 75 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీని చిత్తుగా ఓడించింది బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు హోటల్ రూమ్లో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చాడు. ఈ క్రమంలోనే ఓ బుడ్డోడు తన బ్యాట్ పట్టుకొని విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళాడు. తన బ్యాట్ పై ఆటోగ్రాఫ్ అడిగితే… చూడకుండానే విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు.

అయితే విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదన్న ఒక్క కారణంతో… ఆ బుడ్డోడు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ సంఘటన చూసి సాధారణ జనాలు కూడా ఎమోషనల్ అవుతున్నారు. విరాట్ కోహ్లీకి ఇంత బలుపు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో అంటే దాదాపు వారం రోజులు కిందట మహేంద్రసింగ్ ధోనీకి ఇలాంటి సంఘటన ఎదురైంది. కానీ విరాట్ కోహ్లీ లాగా ధోని ఎగిరి పడలేదు. పొగరు చూపించలేదు. సింపుల్ గా ఓ బుడ్డోడు వస్తే.. బ్యాట్ పైన ఆటోగ్రాఫ్ ధోని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ బుడ్డోడు ఇచ్చిన గిఫ్ట్ ను ధోని పెద్ద మనసు చేసుకొని తీసుకున్నాడు. అయితే గతంలో ధోని చేసిన పనిని గుర్తు చేస్తూ విరాట్ కోహ్లీ పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

 

 

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

?igsh=MXhydGlraTJoZzdzZg==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×