E-Paper
Advertisement

Virat Kohli: కోహ్లీకి నీకు అస‌లు సిగ్గుందా ? టీ ష‌ర్ట్ పై బూతు బొమ్మ‌లు

Virat Kohli: కోహ్లీకి నీకు అస‌లు సిగ్గుందా ?  టీ ష‌ర్ట్ పై బూతు బొమ్మ‌లు
Advertisement

Virat Kohli:  టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అండర్ 19 అండ్ జట్టులో అద్భుతంగా రానించి టీమిండియాలోకి వచ్చిన విరాట్ కోహ్లీ ( Virat Kohli), మహేంద్ర సింగ్ ధోని శకం ముగిసిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ లు తెలియదు కానీ టీమిండియాకు భారీ విజయాలని అందించారు విరాట్ కోహ్లీ. అదే సమయంలో తనకంటూ కొన్ని రికార్డులు క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అదే ఫ్యాన్స్ తాజాగా విరాట్ కోహ్లీ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీగా ఉన్న విరాట్ కోహ్లీ అసభ్యకరమైన టీషర్ట్ ధరించి కనిపించాడు. దీంతో దారుణంగా కోహ్లీ ఆడుకుంటున్నారు జనాలు.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

విరాట్ కోహ్లీ టీ షర్ట్ పైన బూతు బొమ్మలు.. ఆడుకుంటున్న జనాలు

Advertisement

టీమిండియా ( Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ధరించిన ఓ టీ షర్ట్ పై ( Virat Kohli T- shirt) బూతు బొమ్మలు దర్శనమిచ్చాయి. ఈ సంఘటన దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల కిందట జరిగినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ అలాగే మరో టీమిండియా క్రికెటర్ వినయ్ కుమార్ ఇద్దరు తమిళనాడుతో కలిసి ఫోటో దిగారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ వేసుకున్న టీ షర్ట్ పై బూతు బొమ్మలు ఉన్నాయి. నాలుగు గోడల మధ్య చేసే పనులకు సంబంధించిన బొమ్మలు ఉన్న టీ షర్ట్ ధరించాడు కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి మంచి చెప్పే సెలబ్రిటీ స్టేజిలో ఉన్న విరాట్ కోహ్లీ ఇలాంటి బూతు బొమ్మలు టీషర్ట్లు ఎలా ధరిస్తాడని నిలదీస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. కంపెనీ వాడు ఇచ్చిన డిజైన్ ను తప్పు పట్టాలి కానీ వేసుకున్న విరాట్ కోహ్లీని కాదని అంటున్నారు. విరాట్ కోహ్లీ గొప్ప మనసు ఉన్నవాడని.. ఆ టీ షర్టు చూసుకోకుండా ధరించడని మరికొంతమంది అంటున్నారు.

వన్డేల్లో రాణిస్తున్న విరాట్ కోహ్లీ

టి20 లతోపాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ కేవలం వన్డేలో మాత్రమే ఆడుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా తరఫున ఆడి, ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకునే దశలో కోహ్లీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనవరి 11వ తేదీ నుంచి న్యూజిలాండ్ వర్సెస్ టీమిడియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 18 వన్డేలు ఆడుతారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

?igsh=aDJhN3RoemRkZnA2

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×