E-Paper
Advertisement

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అరాచ‌కం.. SRH లేడీ ఫ్యాన్ ను రే**ప్ చేస్తామంటూ బెదిరింపులు ?

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అరాచ‌కం.. SRH లేడీ ఫ్యాన్ ను రే**ప్ చేస్తామంటూ బెదిరింపులు ?
Advertisement

RCB VS SRH:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ( Indian Premier League 2026 Tournament) సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో హైదరాబాద్ ( SRH) దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఇంటిదారి పట్టింది హైదరాబాద్. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ ఓడిపోయినందుకు గాను, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore  Fans) అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. 15 ఏళ్ల బుడ్డోడి చేతిలో హైదరాబాద్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక లేటెస్ట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ లేడీ అభిమాని ( SRH Lady Fan ) వీడియోను వైరల్ చేస్తూ, బరితెగించారు విరాట్ కోహ్లీ అభిమానులు. ఆమె ఎక్కడ దొరికినా రే**ప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

SRH లేడీ ఫ్యాన్ ను రే**ప్ చేస్తామంటూ బెదిరింపులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారి పట్టిన క్రమంలో.. విరాట్ కోహ్లీ, బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై గెలిచినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ లేడీ ఫ్యాన్, తమ జట్టు టైటిల్ కొట్టబోతుందని శపథం చేసింది. ఎవడు వస్తారో రండి.. ఫిక్సింగ్ చేసే ముంబై వస్తుందా ? మొన్న ఛాంపియన్ అయిన బెంగుళూరు వస్తుందా ? చూసుకుందాం అంటూ సవాల్ విసిరింది సదరు లేడీ అభిమాని. 2016 టోర్నమెంట్ రిపీట్ కాబోతుందని… సన్ రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా గెలుస్తుందని ఆమె ఛాలెంజ్ విసిరారు.

అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఓడిపోయిన హైదరాబాద్ ఇంటి దారి పట్టిన సందర్భంగా… అదే లేడీ అభిమాని పాత వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అభిమానులు వైరల్ చేస్తూ ఆడుకుంటున్నారు. అక్క ఎక్కడున్నావ్…? ఇప్పుడు ఏమంటావ్ అంటూ పచ్చి బూతులు తిడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ అభిమానులు అయితే ఉగ్రవాదుల్లా రెచ్చిపోతున్నారు. ఎక్కడ కనిపించినా రే**ప్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆమె అడ్రస్ చెప్పిన వాళ్లకు బంపర్ ఆఫర్ అంటూ ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంటు డీటెయిల్స్ అయినా చెప్పండి అంటూ కోహ్లీ ఫ్యాన్స్ బరితెగిస్తున్నారు. రోడ్డుపై కనిపిస్తే, రే**ప్ లేదా మ*ర్డర్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే, దీనిపై స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్యాన్స్ కూడా కౌంట‌ర్ ఇస్తున్నారు. ఒక మహిళ అభిమానిని ఇలాంటి ట్రోల్ చేయడం ఎంత మేరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ అభిమానులు. బెంగళూరు జట్టుకు కూడా లేడీ ఫ్యాన్స్ ఉంటారు కదా? వాళ్లైనా దీనిపై రియాక్ట్ అయి, హైదరాబాద్ అమ్మాయికి సపోర్ట్ గా నిలవాలని కోరుతున్నారు.

Advertisement

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

https://x.com/OneindiaKannada/status/2059937734521655712?s=20

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×