E-Paper
Advertisement

“ధురందర్ 2″పై రివ్యూ…విరాట్ కోహ్లీపై ఉరితీయండి అంటూ త‌న్వీర్ కామెంట్స్‌ !

“ధురందర్ 2″పై రివ్యూ…విరాట్ కోహ్లీపై ఉరితీయండి అంటూ త‌న్వీర్ కామెంట్స్‌ !
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం జాలీగా గడిపేందుకు, విరాట్ కోహ్లీ… ధురంధర్ 2 సినిమాకు వెళ్ళాడు. తన భార్య అనుష్క శర్మను తీసుకువెళ్లాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ దంపతులు ఈ సినిమాపై రివ్యూ కూడా ఇచ్చారు. అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అయితే విరాట్ కోహ్లీ దంపతులు ధూరందర్ 2 సినిమాపై రివ్యూ ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. సినిమా బాగుందని చెప్పిన విరాట్ కోహ్లీని ఉరితీయాలని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

విరాట్ కోహ్లీపై ఉరితీయండి అంటూ త‌న్వీర్ కామెంట్స్‌ !

Advertisement

దేశ వ్యాప్తంగా ధురంధర్ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాను జనాలు బాగానే ఆదరిస్తున్నారు. పాకిస్తాన్ ను టార్గెట్ చేసి , ఈ సినిమా ఉన్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు కూడా సినిమాను తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ దంపతులు కూడా సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. సినిమా బాగుందని.. నాలుగు గంటల పాటు సినిమా ఉండడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. అయితే విరాట్ కోహ్లీ రివ్యూ ఇవ్వడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అని.. కానీ ధురంధర్ 2 సినిమాపై రివ్యూ ఇవ్వడం తనను బాధించిందని ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి క్రికెటర్లను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీసిన సినిమాను జై కొట్టిన విరాట్ కోహ్లీని ఎక్కడపడితే అక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ లో విరాట్ కోహ్లీని అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారని.. వాళ్లు ఇకపై అతన్ని ద్వేషించాలని కోరారు. పాకిస్తాన్ కు ( Pakistan) వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కూడా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు త‌న్వీర్ అహ్మ‌ద్.

రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ధురంధర్ 2

Advertisement

రణ‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు. అటు ఇప్ప‌టికే మ‌హేంద్ర సింగ్ ధోని, ఇత‌ర టీమిండియా క్రికెట‌ర్లు కూడా రణ‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా తిల‌కించారు.

 

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×