E-Paper
Advertisement

Kavya Maran: అబ్రార్ అహ్మ‌ద్ కు బిగ్ షాక్‌..చివ‌రి క్ష‌ణంలో డ‌బ్బులు ఆపేసిన కావ్య పాప

Kavya Maran: అబ్రార్ అహ్మ‌ద్ కు బిగ్ షాక్‌..చివ‌రి క్ష‌ణంలో డ‌బ్బులు ఆపేసిన కావ్య పాప
Advertisement

Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) కొనసాగుతున్న నేపథ్యంలో కావ్య పాప సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed ) కొనుగోలు చేసిన కావ్య పాప… అతనికి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరి క్షణంలో అతనికి వేలం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు కావ్య పాప ఆపేసినట్లు చెబుతున్నారు. కొన్ని సెక్యూరిటీ ఇష్యుల కారణంగా డబ్బులు నింపేసినట్టు తెలుస్తుంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేసిన కావ్య పాప

Advertisement

ఇంగ్లాండ్ కు చెందిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది కావ్య పాప. ఈ వేలంలో రూ. 2.34 కోట్లకు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనేసింది. అయితే ఈ ఎపిసోడ్ నేపథ్యంలో సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య పాప పై దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేసిన నేపథ్యంలో దేశద్రోహి అంటూ పోస్టులు కూడా పెట్టారు. అంతేకాదు పాకిస్తాన్ జెర్సీలు వేసి, కావ్య పాపను కారణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్థాన్ వెళ్ళిపో అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అయినప్పటికీ ఈ ఒత్తిళ్ళను తట్టుకొని కావ్య పాప ముందుకు దూసుకు వెళ్తున్నారు. తన జట్టును ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ముందుకు సాగిస్తున్నారు. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ కు అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అబ్రార్ అహ్మ‌ద్ డబ్బులు ఆపేసిన కావ్య పాప

ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాప పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు చెక్ పెడుతూ కావ్య పాప షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో అబ్రార్ అహ్మ‌ద్ కోసం రూ.2.34 కోట్లు పెట్టారు కావ్య పాప. అయితే ఆ డబ్బులను చివరి క్షణంలో ఆపేసినట్లు సమాచారం. అబ్రార్ అహ్మద్ కు ఇవ్వకుండా బ్రేక్ వేశారట. ది హండ్రెడ్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా సన్ రైజర్స్ లీడ్స్ జట్టు తరఫున అబ్రార్ అహ్మ‌ద్ ఆడేది డౌట్ అని తెలుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ తరుపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడబోతున్నాడట అబ్రార్ అహ్మ‌ద్. వెస్టిండీస్ వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య సిరీస్ ఉంది. అబ్రార్ ఆ సిరీస్ వెళ్లే ఛాన్సు ఉంది. దీంతో ది హండ్రెడ్ లీగ్ కు దూరం అవుతాడు. అదే స‌మ‌యంలో ఈ టోర్న‌మెంట్ జ‌రుగ‌నుంది. కాగా ఇండియాలో కూడా అతన్ని కొనుగోలు చేసినందుకు కావ్య పాప విమర్శలను ఎదుర్కొన్నారు. అందుకే అబ్రార్ అహ్మ‌ద్ ను వదిలేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ తరుణంలోనే డబ్బులు చివరి క్షణంలో ఆపినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

 

https://www.facebook.com/photo/?fbid=968581846082558&set=a.808612632079481

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×