E-Paper
Advertisement

ద‌రిద్రం అంటే గిల్ దే..మొన్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఛాన్స్..ఇప్పుడు ఐపీఎల్ లో కిస్ మిస్‌

ద‌రిద్రం అంటే గిల్ దే..మొన్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఛాన్స్..ఇప్పుడు ఐపీఎల్ లో కిస్ మిస్‌
Advertisement

Shubman Gill:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 ) శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) మధ్య తొలి ఫైట్ జరిగింది. అయితే ఐపీఎల్ ప్రారంభం అయిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill) పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) జట్టుకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ తాజాగా జరగగా.. ఈ సందర్భంగా శుభ‌మాన్‌ గిల్ కు ఇవ్వాల్సిన కిస్ డేవిడ్ మిల్లర్ కు ఓ లేడీ ఇచ్చింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ రియాక్షన్స్ వైరల్ గా మారాయి. దీంతో గిల్ పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 సందర్భంగా జట్టులో స్థానం కోల్పోయిన గిల్, ఇప్పుడు అందమైన అమ్మాయి కిస్సును ( Gill Kiss) కూడా మిస్ చేసుకున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

మొన్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఛాన్స్..ఇప్పుడు ఐపీఎల్ లో కిస్ మిస్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగిన ఈ టోర్నమెంట్ లో టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ టి20 వరల్డ్ కప్ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేదు. గత ఏడాదికాలంగా వరుస గాయాలు, ఫెయిల్యూర్స్ గిల్ ను వెంటాడాయి. ఈ క్రమంలోనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్లు స్థానం దక్కించుకున్నప్పటికీ.. గిల్ కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో గిల్ కు ఘోర అవమానం ఎదురయింది.

ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా మరోసారి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ పరువు పోయింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ క్రమంలోనే ఓ ప్రజెంటర్ లేడీ గుజరాత్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ కు మొదటగా లిప్ కిస్ ఇచ్చింది. ఆ తర్వాత పక్కనే ఉన్న కెప్టెన్ గిల్ కు కూడా లిప్ కిస్ ఇస్తుందని అందరు అనుకున్నారు. అటు గిల్ కూడా అదే ఊపుతో కనిపించాడు. కానీ చివరికి క్షణంలో ఆమె గిల్ బుగ్గ పైన కిస్ ఇచ్చి వెళ్ళిపోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ సంద‌ర్భంగా గిల్ హవాభావాలు వైర‌ల్ గా మారాయి. దీంతో గిల్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. మొన్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో బెర్త్ కోల్పోయిన గిల్.. ఇప్పుడు లేడీ కిస్ మిస్ అయ్యాడ‌ని దారుణంగా ఆడుకుంటున్నారు.

Advertisement

 

Also Read: DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×