E-Paper
Advertisement

గిల్ పొలంలో మొలకలొచ్చాయి.. LSG జెర్సీని ఛీ కొట్టి, సిగ్న‌ల్ ఇచ్చి సారా

గిల్ పొలంలో మొలకలొచ్చాయి.. LSG జెర్సీని ఛీ కొట్టి, సిగ్న‌ల్ ఇచ్చి సారా
Advertisement

Shubman Gill-Sara: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Lucknow Super Giants vs Gujarat Titans ) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ‌మాన్ గిల్ కు ( Shubman Gill ) సారా టెండూల్కర్ ( Sara Tendulkar) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అర్జున్ టెండూల్కర్ సతీమణి సానియా చాందోక్ LSG ధరిస్తే, సారా టెండూల్కర్ మాత్రం సాధారణ డ్రెస్ మాత్రమే వేసింది. దీంతో పరోక్షంగా గుజరాత్ టైటాన్స్ కు సారా టెండూల్కర్ సపోర్ట్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో గిల్ పొలంలో మొలకలు వచ్చాయి అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇవాళ అర్థ సెంచరీతో రెచ్చిపోయాడు గిల్. ఇప్పుడు ఈ న్యూస్ వైర‌ల్ గా మారింది.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

LSG జెర్సీని ఛీ కొట్టి, సిగ్న‌ల్ ఇచ్చి సారా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ జరుగుతోంది. లక్నో జట్టులో అర్జున్ టెండూల్కర్ ఉండగా, గుజరాత్ కెప్టెన్ గా గిల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే లక్నో వేదికగా జరుగుతూ ఉన్న ఈ మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ రావడం హాట్ టాపిక్ అయింది. సారాతో పాటు అర్జున్ టెండూల్కర్ సతీమణి సానియా చందోక్ కూడా హాజరయ్యారు.

అయితే తన భర్త అర్జున్ టెండూల్కర్ కు సపోర్ట్ గా LSG జెర్సీ ధరించింది సానియా. కానీ ఆయన సోదరి సారా టెండూల్కర్ మాత్రం లక్నో జెర్సీ ధరించకుండా.. సాధారణ డ్రెస్ లోనే దర్శనం ఇచ్చింది. దీంతో గుజరాత్ కు సపోర్ట్ గా సారా టెండూల్కర్ ఇలా చేసిందని పోస్టులు వైరల్ అవుతున్నాయి. సారా టెండూల్కర్ అలాగే గిల్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని… అందుకే పరోక్షంగా గుజరాత్ కు సపోర్ట్ చేస్తుందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు సారా గుజరాత్ టైటాన్స్ కు సపోర్ట్ చేస్తుందని గిల్ సంబరాలు చేసుకున్నట్లు వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే గిల్ ఇవాల్టి మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసి దుమ్ము లేపాడు.

5 ఏళ్లుగా సారా, గిల్ ప్రేమాయాణం

Advertisement

గ‌త ఐదేళ్లుగా గిల్, సారా టెండూల్క‌ర్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇద్ద‌రు ఎక్క‌డా ఓపెన్ కాలేదు. కానీ, డేటింగ్ లో ఉన్నార‌ని మాత్రం వార్త‌లు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జెర్సీల గొడ‌వ కూడా మొద‌లై, వీళ్ల ప్రేమాయ‌ణం బ‌య‌ట‌ప‌డింది.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి

 

 

?igsh=MWVlcTJvYjY4Y3k1cA==

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×