E-Paper
Advertisement

అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారు..శ్రేయ‌స్ క‌చ్చితంగా ధోని అంత‌టి కెప్టెన్ అవుతాడు

అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారు..శ్రేయ‌స్ క‌చ్చితంగా ధోని అంత‌టి కెప్టెన్ అవుతాడు
Advertisement

Shresta On Shreyas Iyer: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ చేతిలో కూడా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇక ఇవాళ నాలుగవ టి20 జరగనున్న నేపథ్యంలో.. ఓడితే సిరీస్ దొబ్బినట్లే. అయితే సూర్య కుమార్ యాదవ్ ను కాదని శ్రేయస్ అయ్యర్ కు బిసిసిఐ కెప్టెన్సీ ఇచ్చింది. అయితే ఇతని కెప్టెన్సీలో వరుసగా టీమిండియా ఓడిపోతూ వస్తోంది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ పైన (Shreyas Iyer) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శ్రేయస్ కెప్టెన్ గా పనికిరాడు అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. మళ్లీ సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇచ్చి జట్టును గాడిలో పెట్టాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓవరాక్షన్ స్టార్ శ్రేష్ట అయ్య‌ర్ (Shresta Iyer) రంగంలోకి దిగింది. తన అన్న శ్రేయస్ అయ్యర్ ను ట్రోలింగ్ చేసే వాళ్ళ దవడలు పగలగొడతానంటూ హెచ్చరించింది. ఇప్పుడు తన సోదరుడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ విఫలం కావచ్చు, కానీ భవిష్యత్తులో మహేంద్రసింగ్ ధోని అంతటి కెప్టెన్ అవుతాడని వ్యాఖ్యానించారు. ఏదో మునిగిపోయిన‌ట్లుగా, అయ్య‌ర్ ను ట్రోల్ చేయ‌డం త‌ప్ప‌న్నారు.

 Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారు..శ్రేయ‌స్ క‌చ్చితంగా ధోని అంత‌టి కెప్టెన్ అవుతాడు

Advertisement

టీమిండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్, ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు ఓటములు చోటుచేసుకున్న నేపథ్యంలో… శ్రేయస్ అయ్యర్ ను పక్కకు పెట్టాల్సిందేనని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. పంజాబ్ కింగ్స్ తరహాలోనే టీమ్ ఇండియాను ఓడిస్తున్నాడని, మళ్లీ సూర్యకు బాధ్యతలు ఇవ్వాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ, తన సోదరుడికి సపోర్ట్ గా నిలిచింది. అనవసరంగా శ్రేయస్ అయ్యర్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.. కెరీర్ స్టార్టింగ్ లో ఎవరికైనా ఓటములు సహజమే అంటూ వ్యాఖ్యానించారు.

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, గంగూలీ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా తమ కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తన సోదరుడు శ్రేయస్ కూడా ఇప్పుడు అదే స్టేజిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే భవిష్యత్తులో మాత్రం మహేంద్రసింగ్ ధోని అంతటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కావడం గ్యారెంటీ అన్నారు. అప్పుడు ట్రోలింగ్ చేసిన వాళ్లకు తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అయితే శ్రేష్ట అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ అదే స్టైల్ లో కౌంటర్ కూడా ఇస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కెరీర్ లో అతి పెద్ద విలన్ శ్రేష్ట అంటూ హేళన చేస్తున్నారు. ఆమె వల్లే అయ్యర్ కెరీర్ నాశనం అవుతుందని చురకలు అంటిస్తున్నారు. అప్పట్లో పంజాబ్ కింగ్స్ ను కూడా ఇలాగే దిగజార్చి.. పరువు తీసుకుందని ఫైర్ అవుతున్నారు.

Advertisement

 

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×